• తాజా వార్తలు
  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్ సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....

  • ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

    బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ విజ్ఞప్తి వంటి నగదేతర లావాదేవీలను నెల నెలా అందించే ఐదు ఉచిత లావా దేవీల్లో భాగం చేయవద్దని సూచించింది. ప్రతినెలా బ్యాంకులు...

  • 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే  రోగాల లిస్ట్ రెడీ

    5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే రోగాల లిస్ట్ రెడీ

    సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్...

  • రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌

    రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌

    బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్‌మి దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్దమవుతోంది. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేస్తూ జోరు మీదున్న ఈ కంపెనీ మరో అడుగు ముందుకు వేస్తూ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్‌ఫోన్ అంశాన్ని వెల్లడించారు....

  • అదిరే టెక్నాలజీతో ఒక్క రోజులోనే 3డి ప్రింటింగ్ బాత్ రూం నిర్మించారు 

    అదిరే టెక్నాలజీతో ఒక్క రోజులోనే 3డి ప్రింటింగ్ బాత్ రూం నిర్మించారు 

    ఈ ఫొటోలో కనిపిస్తున్నది 3డీ ముద్రిత స్నానపు గది. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల బృందం దీన్ని ఒకే రోజులో సిద్ధం చేసింది. ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు.   సాధారణ స్నానపు గదుల కంటే ఇది పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి సంస్థలు ఈ టెక్నాలజీతో చౌకగా, వేగంగా,...

  • మేము చాలా పెద్ద  తప్పు చేశామంటున్న ఆపిల్ సీఈఓ, ఏంటది ?

    మేము చాలా పెద్ద  తప్పు చేశామంటున్న ఆపిల్ సీఈఓ, ఏంటది ?

    మేము చాలా పెద్ద  తప్పు చేశాం, మీరు ఆ తప్పును చేయకండి. ఈ మాటలను అన్నది ఎవరో తెలుసా. టెక్ రంగాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. మరి అంత పెద్ద తప్పు అతను ఏం చేశారా అని ఆశ్చర్యపోతున్నారా.. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అతను ఫెయిలయ్యాడట. సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడని...

  • ప్రివ్యూ-తొలి 3డి ప్రింటెడ్ గుండె పై తొట్టతొలి ప్రివ్యూ

    ప్రివ్యూ-తొలి 3డి ప్రింటెడ్ గుండె పై తొట్టతొలి ప్రివ్యూ

    టెక్నాలజీ రంగం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతోంది. భవిష్యత్ మొత్తం కూడా టెక్నాలజీ చుట్టే తిరుగనుంది. తొలిరోజుల్లో ఒకగదిలో పట్టేంత కంప్యూటర్...కానీ ఇప్పుడు తన గుప్పెట్లో పెట్టుకుని మన జేబుల్లో ఇమిడిపోయింది. అనేక సాంకేతి ఆవిష్కరణలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచ గతినే మర్చుతోన్న మరోక సాంకేతి ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చార్యానికి గురిచేస్తోంది. గుండు సూది నంచి గుండె వరకు...

  • స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    సాంకేతిక విప్లవ పుణ్యమా అని కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు మితిమీరిపోతున్నాయి. వీటి ఉపయోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని...

  • ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...

ముఖ్య కథనాలు

 సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు ఫోన్లో ఓ ఫొటో డౌన్‌లోడ్‌ చేయాలన్నా బోల్డంత టైం పట్టేది. 3జీ, 4 జీ  వచ్చాక ఇప్పుడు 1 జీబీ ఫైలుని...

ఇంకా చదవండి

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

- రివ్యూ / 5 సంవత్సరాల క్రితం
వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగులకే. ఇది పాత మాట. మీడియా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఇప్పుడు. దీనికి కారణం కరోనాయే. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కొత్త...

ఇంకా చదవండి