• తాజా వార్తలు
  • ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...

  • ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    ఇకపై అన్ని ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం, అప్‌డేట్ ఎలా చేసుకోవాలి 

    జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOSతో ఆపరేటింగ్ అయ్యే అన్ని కంపెనీల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం రానుంది. ప్రపంచ వ్యాప్తంగా...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్ Android Pie స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంతో మాత్రమూ మొబైల్స్ వస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లోకి కొత్తగా విడుదలైన బెస్ట్  Android Pie స్మార్ట్‌ఫోన్స్ లిస్టును...

  • డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    డ్యామేజీ అయిన ఫోన్ నుంచి డేటాను రక్షించుకోవడం ఎలా ? 

    అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా ఫోన్‌ను అన్‌లాక్ చేయవల్సిందే.ఇలాంటి పరిస్దితుల్లో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని...

  • ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో రెడ్‌మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్...

  • పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఇప్పుడు మార్కెట్లో పాప్ సెల్ఫీ కెమెరాదే రాజ్యం, ఆకట్టుకునే ఫీచర్లు ఎన్ని వచ్చినప్పటికీ ఈ ఫీచర్ ఉన్న ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెల్పీ ప్రియులకయితే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతోంది. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న అలాగూ త్వరలో రానున్న బెస్ట్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.  OnePlus 7 Pro ఎంట్రీ లెవల్ ధర రూ....

  • ఏడాది పాటు వొడాఫోన్ ఉచిత సేవలు, జియోకి ఝలక్

    ఏడాది పాటు వొడాఫోన్ ఉచిత సేవలు, జియోకి ఝలక్

    వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది.  ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్‌తో జతకట్టింది.  వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా...

  • మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌...

ముఖ్య కథనాలు

ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా...

ఇంకా చదవండి
శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

శాంసంగ్ గెలాక్సీ యూజర్ల దగ్గర తప్పకుండా ఉండాల్సిన టాప్ 9 యాప్స్ 

Samsung Galaxy Note 10 and Note 10 Plus ఫోన్లు వాడుతున్నారా.. అయితే ఇందులో అనేక రకాలైన ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా ఫీచర్స్ ఇందులో ఫ్రీ లోడెడ్ గా కూడా వచ్చాయి. శాంసంగ్ బెస్ట్ ఫోన్ అనుకున్నా...

ఇంకా చదవండి