• తాజా వార్తలు
  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    శ్రీవారి భక్తులకు ఉబర్ సేవలు

    ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లని వాళ్ళు ఉండరు. చాలా మంది ఏడాదికోసారి అయినా వెంకన్న దర్శనానికి వెళుతుంటారు . అయితే తిరుపతికి వచ్ఛే  లక్షల మంది యాత్రికుల కోసం ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించింది.  ఉబర్ ప్రీమియం, ఉబర్ రెంటల్స్ తో పాటు ఉబెర్ ఆటో సర్వీస్ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకొస్తోంది.     ప్రీమియం లో ఖరీదయిన కార్లు అందుబాటులో ఉంటాయి....

  • పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం త‌న లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌కు పోస్ట్‌పెయిడ్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారికోసం  కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారులు  ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో పే చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ ప్రకటించింది....

  • ఐసీఐసీఐ  వాట్సాప్ బ్యాంకింగ్‌.. ఎలా వాడుకోవాలో తెలియ‌జెప్పే గైడ్

    ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌.. ఎలా వాడుకోవాలో తెలియ‌జెప్పే గైడ్

    టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో ప్రైవేట్ బ్యాంకులు ముందుంటున్నాయి. ఆ దారిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్‌ను కూడా తెర‌మీద‌కు తెచ్చింది.  జ‌స్ట్ వాట్సాప్ మెసేజ్‌తోనే బ్యాంకింగ్ సేవ‌ల‌న్నీ అందుకునే సౌక‌ర్యం ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌...

  • స్పామ్ కాల్స్ నుండి శాశ్వత విముక్తికై వేంచేసిన దూస్రా ఫోన్ నెంబర్

    స్పామ్ కాల్స్ నుండి శాశ్వత విముక్తికై వేంచేసిన దూస్రా ఫోన్ నెంబర్

    డిజిట‌ల్ యుగంలో ఉన్నాం కాబ‌ట్టి అన్నింటికీ మీ ఫోన్ నంబ‌రే కీల‌కం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్ వ‌ర‌కు, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డ్ వ‌రకు అన్నింటికీ అదే నంబ‌ర్‌. ఆ నంబ‌ర్‌ను మీరు ఎక్క‌డైనా చెప్పాల్సిన సంద‌ర్భంలో దాన్ని ఎవ‌రైనా దుర్వినియోగం చేస్తారేమోన‌ని అనుమానం ఉంటుంది. ముఖ్యంగా...

  • యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    యాంటీ చైనా సెంటిమెంట్‌తో పండ‌గ చేసుకుంటున్న వ్యూ టీవీ..  ఏంటా క‌థ‌? 

    చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది.  మంగ‌ళ‌వారం అయితే ఏకంగా మ‌న సైన్యంలో 20 మందిని దారుణంగా చంపేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని అమెరికన్ టీవీల కంపెనీ  వ్యూ (Vu) సంబరపడుతోంది. 50 వేల 4కే...

  • క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా చేస్తున్న మంచి చాలా  ఉందండోయ్‌..

    క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా చేస్తున్న మంచి చాలా ఉందండోయ్‌..

    క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లాక్‌డౌన్ వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడ‌వ అవుతోంది.  సోష‌ల్ మీడియాలో వ‌చ్చేవాటిలో ఏవి నిజం? ఏవి అబ‌ద్ధం? అనే విశ్లేష‌ణ‌ల‌తో పేప‌ర్ల‌లో ఆర్టిక‌ల్స్‌, టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రోగ్రామ్స్ న‌డుస్తున్నాయి. అయితే...

  • క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా ఏం చేస్తోంది? 

    క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా ఏం చేస్తోంది? 

    క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లాక్‌డౌన్ వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడ‌వ అవుతోంది.  సోష‌ల్ మీడియాలో వ‌చ్చేవాటిలో ఏవి నిజం? ఏవి అబ‌ద్ధం? అనే విశ్లేష‌ణ‌ల‌తో పేప‌ర్ల‌లో ఆర్టిక‌ల్స్‌, టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రోగ్రామ్స్ న‌డుస్తున్నాయి. అయితే...

  • ప్రివ్యూ -  కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    ప్రివ్యూ - కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి చేతులతో తాకొద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్‌తో కడుక్కునే వరకు అనవసరంగా ముఖాన్ని టచ్ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. అయితే మనం పీసీ  లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చుని...

  •  రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    ఇప్పుడు మ‌న‌వాళ్లంతా సాఫ్ట్‌వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు.  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్క‌డికే తీసుకెళ్లిపోతున్నారు. కొంత‌మంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నార‌నుకోండి.  ఉద్యోగం, పెళ్లి త‌ర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్లు కొనుక్కోవ‌డ‌మేగా.. అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటే దాని విలువ ఎంతుందో...

  • లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    లావా పే.. ఇంట‌ర్నెట్ అవస‌రం లేని తొలి పేమెంట్ యాప్‌

    స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌న్నీ పేమెంట్ సర్వీస్‌ల బాట ప‌ట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్ప‌టికే ఈ రూట్‌లోకి వ‌చ్చేశాయి. లేటెస్ట్‌గా ఇండియ‌న్ మొబైల్ మేక‌ర్ లావా కూడా కాలు పెట్టింది. లావా పే పేరుతో పేమెంట్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది. అయితే ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేని స‌ర్వీస్ కావ‌డం దీని...

  •  వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

    వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్లు ఉంటాయి. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌నం ఎక్కువ గుమిగూడ‌కుండా అన్ని దేశాలూ...

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి