• తాజా వార్తలు
  • ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత ఐఆర్‌సీటీసీ యాప్ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఇండియ‌న్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ నెక్స్‌ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రైల్ క‌నెక్ట్ యాప్‌ల్లో రోజూ 8లక్ష‌ల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబ‌ట్టి దీనిలో అప్‌డేట్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి.  మామూలు...

  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి
2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాల‌జీ ప్రేమికులంద‌రిదీ ఇదే మాట‌. ఇప్పుడు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల శాఖ ఈ...

ఇంకా చదవండి