• తాజా వార్తలు
  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

    డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

     డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్‌ వీల్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్‌’ పేరుతో స్పిన్‌వీల్‌ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు...

  • గ‌వ‌ర్న‌మెంట్ సీరియస్‌.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై వాట్సాప్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టే

    గ‌వ‌ర్న‌మెంట్ సీరియస్‌.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై వాట్సాప్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టే

    వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ ఇంటా బ‌య‌టా కూడా దుమారం లేపేస్తోంది. ఇప్ప‌టికే ఇండియాలో యూజ‌ర్లు దీనిమీద మండిప‌డుతున్నారు. కొంత‌మంది వాట్సాప్‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఆల్రెడీ సిగ్న‌ల్ యాప్‌కు మారిపోయారు.  దీంతో ఫిబ్ర‌వ‌రి 8 లాస్ట్‌డేట్  త‌మ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అంగీక‌రించ‌డానికి...

  •  ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫ‌ర్‌.. ఇంత‌కీ ఇందులో ఏముంది?

    ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫ‌ర్‌.. ఇంత‌కీ ఇందులో ఏముంది?

    క‌రోనా వైర‌స్ భ‌యంతో జ‌నం లాక్డౌన్ ముగిసినా సినిమా హాళ్ల‌కు వెళ్లడానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో చాలామంది పెద్ద హీరోలు సినిమాల విడుద‌లను వాయిదా వేసుకుంటున్నారు. ఇక చిన్న‌సినిమాల నిర్మాత‌లు ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, హాట్‌స్టార్ లాంటి వీడియోస్ట్రీమింగ్...

  • ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

    ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేట‌ర్‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్న‌వాళ్ల‌కు మాత్రమే ఉండే ఈ అవ‌కాశం ఇప్పుడు అమెజాన్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే...

  •  డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్  సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    టెలికం  టాప్‌స్టార్ ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ వినియోగ‌దారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫ‌ర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్‌తో కాల్స్‌, డేటానే కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటికే పరిమిత‌మైన యూజ‌ర్ల‌కు ఇదో అద్భుత అవ‌కాశం అంటూ ఎయిర్‌టెల్ చెబుతోంది. ఏమిటీ...

  • క‌రోనాపై యుద్ధం..  ఫ్రీ టాక్‌టైమ్‌ల‌తో యూజ‌ర్ల మ‌న‌సు దోచేస్తున్న  టెల్కోలు

    క‌రోనాపై యుద్ధం..  ఫ్రీ టాక్‌టైమ్‌ల‌తో యూజ‌ర్ల మ‌న‌సు దోచేస్తున్న  టెల్కోలు

    టెలికం కంపెనీలంటే మ‌న‌కు తెలిసింద‌ల్లా టారిఫ్‌లు, ఆఫ‌ర్లు, ఒక‌రిమీద ఒక‌రు పోటీప‌డి ఛార్జీలు పెంచ‌డం లేదంటే ఛార్జీలు త‌గ్గించ‌డం, మా నెట్‌వ‌ర్క్ గొప్పంటే మాది గొప్పంటూ డ‌ప్పు కొట్టుకోవ‌డం.. ఇంత‌వ‌ర‌కూ ఇదే చూశాం. కానీ ఫ‌స్ట్‌టైమ్ స‌మాజం కోసం మ‌న టెల్కోలు న‌డుం క‌ట్టాయి....

  • విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

    డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....

  • ఒప్పో కాష్ - 2  లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    ఒప్పో కాష్ - 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు లోన్లు - ఒప్పో యూజర్లకు మాత్రమేనా?

    చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియ‌న్ మార్కెట్లో మంచి స‌క్సెస్‌నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది....

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

OTT ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ .129 విలువైన ఒక నెల చందా ప్రణాళికను ఇకపై కొనుగోలు చేయడానికి అనుమతించదు. ఉచిత అమెజాన్ ప్రైమ్ ట్రయల్ ప్యాక్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది....

ఇంకా చదవండి