• తాజా వార్తలు
  • ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....

  • బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

    ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు పొందే ఓ కొత్త ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. దీని పేరు సినిమా ప్లస్. ఈప్యాక్ వివ‌రాలు మీకోసం.     జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు త‌న బ్రాడ్...

  • బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విప‌రీత‌మైన పోటీ వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచ‌న చేస్తోంది. తాజాగా 365 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే ఏడాది పొడ‌వునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అంటే  రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్న‌మాట‌. బీఎస్ఎన్ఎల్  ఫ‌స్ట్‌ ఈ...

  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్ర‌తి సంవ‌త్స‌రం పెరుగుతున్నాయి. అయితే వాటి విలువ మాత్రం త‌గ్గుతుంద‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది.   గత ఐదేళ్లలో డిజిట‌ల్ పేమెంట్స్  ఏటా యావ‌రేజ్‌న  55.1 శాతం పెరిగాయి....

  • బిగ్ బ్యాట‌రీ, క్వాడ్‌కెమెరా సెట‌ప్‌తో బ‌డ్జెట్ ధ‌ర‌లో రియ‌ల్‌మీ 7ఐ

    బిగ్ బ్యాట‌రీ, క్వాడ్‌కెమెరా సెట‌ప్‌తో బ‌డ్జెట్ ధ‌ర‌లో రియ‌ల్‌మీ 7ఐ

    రియల్‌మీ బ‌డ్జెట్ ఫోన్ల సెగ్మెంట్‌లో  మరో మంచి స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో  లాంచ్ చేసింది.  రియల్‌మీ 7ఐ  పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్‌లో భారీ  బ్యాటరీ,  క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి స్పెషాలిటీస్ ఉన్నాయి.   రియల్‌మీ 7ఐ  ఫీచర్లు * 6.5 ఇంచెస్ హెచ్‌డీ పంచ్ హోల్ డిస్‌ప్లే *  హై...

  •  ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

    ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

    మ‌న‌దైన  ఆన్‌లైన్ గేమ్స్ త‌యారుచేయండి.. మ‌న సంస్కృతులు, మ‌న పౌరాణిక‌, జానప‌ద క‌థ‌ల్లోంచి ఈ ఆట‌ల‌కు స్టోరీలు సృష్టించండ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న్‌కీ బాత్‌లో కూడా చెప్పారు.  అదే  స్ఫూర్తితో  ఫౌజీ అనే ఆన్‌లైన్ వార్ గేమ్‌ను తీసుకొస్తున్న‌ట్లు ఇండియ‌న్ గేమింగ్ కంపెనీ...

  • ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

    ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

    టెలికాం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో జియో దూసుకెళుతూనే ఉంది. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ- ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్ ప్ర‌కారం ఎయిర్‌టెల్‌, ఐడియా భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతే జియో మాత్రం కొత్తగా ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించుకుంటూ రేసులో ముందుంది.  అర‌కోటికి...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాల‌ని నోకియా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త  మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  ఇందులో రెండు ఫీచ‌ర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుద‌లైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం నోకియా 5.3...

  • 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైన‌దయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్‌ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కూడా బ్యాటరీ బ్యాక‌ప్ డెవలప్ చేస్తున్నాయ్. బ్యాటరీ సామర్థ్యం (ఎం ఏ హెచ్) పెంచుతూ పోతున్నాయి.  3000 ఎంఏహెచ్ రోజులు...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

కరోనా వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చూడాల్సిన స్కాములు ఇన్నిన్ని కాదయో..

భారతదేశంలో ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్న  కోవిడ్ -19 టీకా ప్రక్రియతో, స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా...

ఇంకా చదవండి
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి