• తాజా వార్తలు
  • redmi k20 pro, redmi k20లను ఇండియాలో రిలీజ్ చేసిన షియోమి

    redmi k20 pro, redmi k20లను ఇండియాలో రిలీజ్ చేసిన షియోమి

    చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌ స్మార్ట్‌ఫోన్‌ కె సిరీస్‌ను లాంచ్‌ చేసింది.  రెడ్‌మి కె సీరిస్‌లో రెడ్‌మి 20కె, 20కె ప్రొ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. కార్బన్‌ బ్లాక్‌, ఫ్లేమ్‌ రెడ్‌, గ్లేసియర్‌ బ్లూ కలర్స్‌లో ఆప్షన్‌లో వీటిని తీసుకొచ్చింది. హొరైజన్‌...

  • రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి? ఏంటీ...

  • వొడాఫోన్ రెడ్ టు గెదర్, సింగిల్ ప్లాన్ 5 మంది ఉపయోగించుకోవచ్చు 

    వొడాఫోన్ రెడ్ టు గెదర్, సింగిల్ ప్లాన్ 5 మంది ఉపయోగించుకోవచ్చు 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వొడాఫోన్ పోస్టు పెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.ఒకే ఒక్క సింగిల్ ప్లాన్‌ను ఐదుగురు కుటుంబ సభ్యులు ఉపయోగించుకునేలా రూ.999తో ‘రెడ్ టుగెదర్’ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారత్‌లోని వినియోగదారుల ఈ రెడ్ టుగెదర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. రూ.399 నుంచి రూ.999 వరకు ఈ ప్లాన్లు వినియోగదారులకు...

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ప్ర‌స్తుతం మొబైల్ రంగంలో 4జీ యుగం న‌డుస్తుండ‌గానే.. కొన్ని కంపెనీలు 5జీ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. క్వాల్‌కామ్‌, హువాయి వంటి కంపెనీలు ఇప్ప‌టికే 5జీ మోడెమ్‌ల‌ను లాంచ్ చేసేశాయి. అత్య‌ధిక వేగంతో నెట్ యాక్సెస్‌తో పాటు అనేక అత్యాధునిక  ఫీచ‌ర్లు గ‌ల‌ ఈ 5జీ ఫోన్లు మార్కెట్లోకి వ‌చ్చాయో మీకు తెలియ‌దా?...

  • చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

    చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

    ప్రముఖ జపాన్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సోనీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఈ కంపెనీకి భారత మార్కెట్లో నష్టాలు రావడంతో ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో పాటు దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా...

ముఖ్య కథనాలు

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2021 ఏడాది దాదాపు పూర్త‌యిపోయింది.  ఈ ఏడాది ఆస‌క్తిక‌ర‌మైన కెమెరా ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచ‌ర్లు...

ఇంకా చదవండి
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ...

ఇంకా చదవండి