• తాజా వార్తలు
  • జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

    రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ఫిక్స్ డ్ లైన్ ఫోన్ సర్వీసు, సెటప్ టాప్ బాక్సు, ఫ్రీగా 4K TV, జియో IoT సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా మొబైల్ డేటా మాదిరిగానే జియో ఫైబర్ సర్వీసు కూడా చౌకైన ధరకే అందుబాటులోకి...

  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

    మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటుగా జియో ఫైబర్ కనెక్షన్ యానివల్ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద  4K LED TV, 4K...

  • జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    జియో గిగా ఫైబర్‌తో ఈ ఆరు బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లు పోటీపడతాయా ?

    రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో...

  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె...

  • సోషల్ మీడియాని ఊపేస్తున్న Number Neighbours గేమ్, అసలేంటిది ?

    సోషల్ మీడియాని ఊపేస్తున్న Number Neighbours గేమ్, అసలేంటిది ?

    ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి.  యూజర్లు కొత్త కొత్త ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ అందరికీ సవాల్ విసురుతున్నారు. ఈ కోవలోకే ఇప్పుడు మరో ఛాలెంజ్ వచ్చి చేరింది.  దీనిపేరే number neighbours. ఇది ట్విట్టర్లో మొదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఈ గేమ్ ఏంటీ,  దీనిని ఎలా...

  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం Li-Fi వైర్ లెస్ టెక్నాలజీని రూపొందించారు. ఏమయిందో ఏమో కానీ ఈ టెక్నాలజీ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు. అయితే ఈ కొరతను తీరుస్తూ నెదర్లాండ్ దిగ్గజం Philips లేటెస్ట్ టెక్నాలజీతో రూటర్ అవసరం లేని వైఫైని ప్రవేశపెట్టింది. రూటర్ లేకుండా వైఫై ఎలా అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదివేయండి. బల్బ్ తయారీ దిగ్గజం పిలిఫ్స్ హ్యూ స్మార్ట్ బల్బ్ లైనప్ లో భాగంగా కొత్త...

  • BSNL నుంచి ఉచితంగా హాట్‌స్టార్‌ ప్రీమియం, ప్లాన్ల వివరాలు మీ కోసం

    BSNL నుంచి ఉచితంగా హాట్‌స్టార్‌ ప్రీమియం, ప్లాన్ల వివరాలు మీ కోసం

    ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జియోతో పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. టెలికం ప్రపంచంలో పడుతూ లేస్తూ వస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం bsnl ఈ మధ్య అనేక ఆఫర్లను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌ ప్రీమియం సర్వీసును ఉచితంగా అందిస్తోంది. ‘సూపర్‌స్టార్‌ 300’...

  • ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ఆన్‌లైన్‌లో EPF accountని transfer చేసుకోవడం ఎలా ? స్టెప్ బై స్టెప్ మీకోసం 

    ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ...

  • అలర్ట్‌ అవ్వండి : ఆపిల్ మాక్ బుక్ ప్రో బ్యాటరీలు పేలుతున్నాయి

    అలర్ట్‌ అవ్వండి : ఆపిల్ మాక్ బుక్ ప్రో బ్యాటరీలు పేలుతున్నాయి

    అమెరికా దిగ్గజం ఆపిల్‌ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్‌ ప్రో డివైస్‌లు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్‌ ప్రో యూనిట్లను  ఆపిల్‌ కంపెనీ భారీగా రీకాల్‌  చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ  ఓవర్‌ హీట్‌  అయ్యి  ప్రమాదానికి  గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్‌ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు...

ముఖ్య కథనాలు

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...

ఇంకా చదవండి
ఇండిపెండెన్స్ డే  కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

ఇండిపెండెన్స్ డే కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

         స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను...

ఇంకా చదవండి