• తాజా వార్తలు
  • సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం...

  • పదివేలు పెడితే చాలు, ఈ బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్  మీ సొంతం

    పదివేలు పెడితే చాలు, ఈ బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్ మీ సొంతం

    ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్...

  • మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం అంతా మీకోసం 

    మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం అంతా మీకోసం 

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు పోటీలోకి వచ్చిన దానికి ఉండే అభిమానులు దానికి ఉంటారు. ఆపిల్, షియోమి లాంటి కంపెనీలు శాంసంగ్ ఫోన్లను తొక్కేయాలని చూసినప్పటికీ అది తట్టుకుని ఇండియాలో తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బెస్ట్ శాంసంగ్ ఫోన్ల లిస్టును ఓ సారి చూద్దాం.  Samsung...

  • రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ 48 ఎంపి కెమెరా స్మార్ట్‌ఫోన్స్ మీకోసం 

    టెక్నాలజీ రోజు రొజుకు మారిపోతోంది. ఈ రోజు మార్కెట్లో కనువిందు చేసిన స్మార్ట్ ఫోన్ రేపు కనపడటం లేదు. దాని ప్లేస్ ని కొత్త ఫీచర్లతో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆక్రమిస్తోంది. ఇక కెమెరా ఫోన్లు అయితే చెప్పనే అవసరం లేదు. గతంలో 2 ఎంపి కెమెరా అనగానే చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఏకంగా అది 48 ఎంపి దాటిపోయింది. మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపి కెమెరాలదే హవా. అది కూడా బడ్జెజ్ ధరకి కొంచెం అటుఇటుగా లభిస్తున్నాయి....

  • షియోమి నుంచి Mi Max, Mi Note ఫోన్లు అవుట్, కారణం ఇదే 

    షియోమి నుంచి Mi Max, Mi Note ఫోన్లు అవుట్, కారణం ఇదే 

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి అభిమానుల ఇది నిజంగా చేదులాంటి వార్తే. బడ్జెట్‌ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఫోన్లు తీసుకొచ్చి టెక్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుంటున్న షియోమి తాజాగా కొన్ని ఫోన్లను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐ, రెడ్‌మీ బ్రాండ్‌లతో ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ దిగ్గజం Mi Max, Mi Note ఫోన్లను ఆపి వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ...

  • ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

    ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

    సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సంస్థలు గ్లోబల్ వైడ్ గా టాప్ ప్లేసులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ఊహించనంత వేగంతో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ షట్ డౌన్ అయినప్పుడు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మీరు ట్విట్టర్ వాడుతున్నట్లయితే ఈ కింది ఫీచర్లను ఓ సారి చెక్ చేసి...

  • జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    జూన్‌లో ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీ వచ్చేస్తోంది 

    టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ ఫేస్‌బుక్ క్రిప్టోకరెన్సీని తీసుకువస్తోందనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 8న...

  • ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్...

  • ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి
 ఏమిటీ బ్లూ ఆధార్‌?  ఎవ‌రికిస్తారు? ఎలా తీసుకోవాలి.. తెలియ‌జెప్పే గైడ్ ఇదిగో

ఏమిటీ బ్లూ ఆధార్‌? ఎవ‌రికిస్తారు? ఎలా తీసుకోవాలి.. తెలియ‌జెప్పే గైడ్ ఇదిగో

ఆధార్ కార్డు లేక‌పోతే ఇండియాలో ఏ ప‌నీ న‌డ‌వ‌దు. బ‌ర్త్ స‌ర్టిఫికెట్ నుంచి డెత్ స‌ర్టిఫికెట్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక్‌. అందుకే...

ఇంకా చదవండి