• తాజా వార్తలు
  • ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఫ్లిప్‌కార్ట్‌లో మన డేటాతో మోసం చేస్తున్న ముఠా ఆట కట్టు 

    ఈకామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాల్లో మన షాపింగ్ వివరాలు చోరీ చేసి ఆ కంపెనీల ప్రతినిధుల‌మ‌ని.. ప్రొడక్ట్స్ అమ్ముతామని డబ్బులు కొట్టేస్తున్న ఒక ముఠాను నోయిడా పోలీసులు ఆట కట్టించారు. ఇందుకోసం ఆ ముఠా ఏకంగా 45 మందితో ఢిల్లీలో రెండు కాల్ సెంటర్లే నడుపుతోంద‌ని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వీళ్లంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ స్కామ్‌లో కీ రోల్...

  • యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

    సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది.  ఎల‌క్ట్రానిక్ రంగ దిగ్గ‌జం యాపిల్ కూడా కొత్త‌గా  ఈ బిజినెస్‌లోకి వ‌చ్చేసింది. యాపిల్ టీవీ ప్లస్‌తో స్ట్రీమింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పోటీ...

  • ప్రివ్యూ -  కొత్త వీడియో స్ట్రీమ‌ర్స్‌-యాపిల్ టీవీ , డిస్నీ ప్ల‌స్‌, పీకాక్‌, హెచ్‌బీవో మాక్స్

    ప్రివ్యూ - కొత్త వీడియో స్ట్రీమ‌ర్స్‌-యాపిల్ టీవీ , డిస్నీ ప్ల‌స్‌, పీకాక్‌, హెచ్‌బీవో మాక్స్

    అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌కు కాలం చెల్లిపోయిందా? సరికొత్త స్ట్రీమింగ్ స‌ర్వీసులు వీటిని డామినేట్ చేయ‌బోతున్నాయా?సినిమాలు సీరియల్స్ చూడాలంటే థియేట‌ర్లు, టీవీల మీద ఆధారపడే రోజులు పోయాయి. ఇప్పుడంతా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ లదే  హవా. ఇకపై వాటికీ కాలం చెల్లిపోనుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మూవీస్, సీరియల్స్ దాటి ఇంకా మరింత కంటెంట్ కోరుకునే...

  • ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్ : ఒకటికన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఏంటి పరిస్థితి ?

    ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్ : ఒకటికన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఏంటి పరిస్థితి ?

     ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిన వారికి ఎన్నికల సంఘం చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది.  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని కోరింది. న్యాయ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు లేఖ రాసింది. ఇలా అధికారం...

  • వాట్సప్‌లోకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్, యాడ్ చేసుకునే ప్రాసెస్ మీకోసం 

    వాట్సప్‌లోకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్, యాడ్ చేసుకునే ప్రాసెస్ మీకోసం 

    ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్ ను యాడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని...

  • స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    మీరు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ వాడుతున్నారా, అయితే ఈ అలర్ట్ న్యూస్ మీకోసమే. మీరు మాట్లాడే మాటలను రహస్యంగా వింటున్నారు. ఎవరో తెలుసా.. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కర్లు.. ఆశ్చర్యపోతున్నారా.. వార్త నిజమే. రహస్యంగా స్కైప్ యూజర్ల ప్రైవేటు కన్వరజేషన్స్ వారు వింటున్నారట. స్కైప్ యాప్ ట్రాన్స్ లేషన్ సర్వీసు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా యూజర్ల ఆడియో కాల్స్ వింటున్నట్టు Motherboard నుంచి ఓ...

  • క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్, ఇక రోబోలే డెలివరీ బాయ్‌లు 

    క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్, ఇక రోబోలే డెలివరీ బాయ్‌లు 

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఏ కామర్స్ సంస్థ చేయని పని చేస్తోంది. ఈ దిగ్గజం అమెజాన్ రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. వాషింగ్టన్‌లో ఉన్న స్నోహోమిష్ కౌంటీలో ప్రస్తుతం 6 రోబోట్లు అమెజాన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నాయి. ఈ రోబోట్లు 6 చక్రాలను కలిగి ఉండగా వాటిపై బ్లూ కలర్ పెయింట్‌ను వేశారు. దానిపై ప్రైమ్...

  • Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    Airtel 3జీని ఆపేస్తోంది, వెంటనే 4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి 

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్  వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్‌వర్క్‌ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్‌...

  • ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ అలర్ట్, కస్టమర్‌ని మోసం చేసినందుకు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

    ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్‌లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. కొత్త మొబైల్ ఆర్డర్ చేస్తే అందులో రాళ్లు, సోపులు వంటివి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా అదే తరహాలోదే. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఐఫోన్ చూసి ముచ్చటపడిన ఆర్డర్ చేసిన మొహాలికి చెందిన సివిల్ ఇంజినీర్‌కు 5 సబ్బుల...

ముఖ్య కథనాలు

పిల్ల‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్‌.. ఉప‌యోగాలేంటి?

పిల్ల‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్‌.. ఉప‌యోగాలేంటి?

సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ 16 ఏళ్ల‌లోపు వ‌య‌సున్న యూజ‌ర్ల‌కు ప్రైవేట్ అకౌంట్‌ను డిఫాల్ట్‌గా అందించే కొత్త ఫీచ‌ర్‌ను...

ఇంకా చదవండి
వ్యాపార‌స్తుల కోసం జియో ఫైబ‌ర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌.. మీకు ఏది బెట‌ర్‌?

వ్యాపార‌స్తుల కోసం జియో ఫైబ‌ర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌.. మీకు ఏది బెట‌ర్‌?

రిల‌య‌న్స్ జియో.. త‌న జియో ఫైబ‌ర్  బ్రాడ్‌బ్యాండ్‌ను బిజినెస్ ప‌ర్ప‌స్‌లో వాడుకునేవారికోసం కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది.  చిన్న, సూక్ష్మ,...

ఇంకా చదవండి