• తాజా వార్తలు
  • 11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

    11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఇస్తున్న జియో.. ఎయిర్‌టెల్‌, వీఐ ఏం చేస్తున్నాయి?

    కొవిడ్ నేప‌థ్యంలో పెద్ద‌ల‌కు వ‌ర్క్ ఫ్రం హోం, పిల్ల‌ల‌కు  ఆన్‌లైన్ క్లాస్‌లు న‌డుస్తున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఇచ్చిన డేటా అయిపోయి అద‌న‌పు డేటా కోరుకునేవారి కోసం జియో 11 రూపాయ‌ల‌కు 1జీబీ డేటా ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అలాగే ఎయిర్‌టెల్‌,...

  • అమెజాన్ ప్రైమ్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. నెల‌కు 89 రూపాయ‌లే!

    అమెజాన్ ప్రైమ్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌.. నెల‌కు 89 రూపాయ‌లే!

    ఓటీటీ మార్కెట్‌లో నిల‌దొక్కుకోవ‌డానికి కంపెనీలు ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. ఆహా, జీ5 లాంటివి రోజుకు రూపాయి ధ‌ర‌తో ఏడాదికి 365 రూపాయ‌ల‌కే స‌బ్‌స్క్రిప్ష‌న్ అందిస్తున్నాయి. మ‌రోవైపు అమెజాన్ ప్రైమ్ ఏడాది చందా రూ.999గా ఉంది. నెల‌కు రూ.129కి అందిస్తోంది. అయితే కొత్త ఓటీటీల పోటీని త‌ట్టుకోవ‌డానికి...

  • బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

    ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విప‌రీత‌మైన పోటీ వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచ‌న చేస్తోంది. తాజాగా 365 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే ఏడాది పొడ‌వునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అంటే  రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్న‌మాట‌. బీఎస్ఎన్ఎల్  ఫ‌స్ట్‌ ఈ...

  • ఇంట‌ర్ క‌నెక్టెడ్ ఛార్జీలు ఆపేసిన జియో.. ఇక‌పై మంత్లీ ప్లాన్స్‌లో బెనిఫిట్స్ ఏమిటంటే..

    ఇంట‌ర్ క‌నెక్టెడ్ ఛార్జీలు ఆపేసిన జియో.. ఇక‌పై మంత్లీ ప్లాన్స్‌లో బెనిఫిట్స్ ఏమిటంటే..

    ట్రాయ్ రూల్స్ ప్ర‌కారం  జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే  జనవరి 1 నుంచి జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్ కూడా ఉచిత‌మే. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు  అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుండ‌గా జియో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఇత‌ర...

  • బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం ప్యాక్‌.. 251  రూపాయ‌ల‌కే 70జీబీ డేటా

    బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం ప్యాక్‌.. 251 రూపాయ‌ల‌కే 70జీబీ డేటా

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేన‌ని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇత‌ర కంపెనీలు ఈ ధ‌ర‌లోఎంత డేటా ఇస్తున్నాయో...

  • త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    దేశంలో ఇప్ప‌టికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతున్నారని మొన్నా మ‌ధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. దానికి త‌గ్గ‌ట్లుగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌క్కువ ధ‌ర‌కే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయ‌డానికి జియో.. మొబైల్ ఫోన్...

  • జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    రిలయన్స్‌ జియో పోస్ట్‌పెయిడ్‌ సెగ్మెంట్‌లోనూ డామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ‘జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌’ పేరుతో చార్జీల యుద్ధానికి తెరలేపింది. రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఉచిత...

  • వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వొడాఫోన్‌, ఐడియా క‌లిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్త‌గా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వ‌చ్చిన వీఐ త‌న తొలి ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం  జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు  ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మొత్తం ఐదు...

  • టీవీ ఓపెన్‌సెల్‌పై 5% దిగుమ‌తి సుంకం.. పెర‌గ‌నున్న టీవీల ధ‌ర‌లు

    టీవీ ఓపెన్‌సెల్‌పై 5% దిగుమ‌తి సుంకం.. పెర‌గ‌నున్న టీవీల ధ‌ర‌లు

    టీవీల్లో ఉప‌యోగించే ఓపెన్‌ సెల్ అనే స్పేర్ పార్ట్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటి నుంచి తిరిగి విధించే అవ‌కాశాలున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు ఇటీవ‌ల ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాయి. ఇదే జ‌రిగితే టీవీల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.  మిన‌హాయింపు ముగిసింది ఓపెన్‌సెల్‌పై దిగుమతి సుంకం మినహాయింపు కావాల‌ని టీవీ...

ముఖ్య కథనాలు

బీఎస్ఎన్ఎల్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ ఆఫ‌ర్‌.. నెల‌కు 299 రూపాయ‌ల‌కే 100 జీబీ డేటా

బీఎస్ఎన్ఎల్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ ఆఫ‌ర్‌.. నెల‌కు 299 రూపాయ‌ల‌కే 100 జీబీ డేటా

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు బ్రాడ్‌బ్యాండ్‌లో ఇప్ప‌టికీ మంచి వాటానే ఉంది. డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మార్కెట్లో ఉంది. అయితే ప్రైవేట్...

ఇంకా చదవండి