• తాజా వార్తలు
  • 3 నెల‌ల్లో 3 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న చింగారి యాప్‌

    3 నెల‌ల్లో 3 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న చింగారి యాప్‌

    టిక్‌టాక్ ఇండియాలో పిచ్చ ఫేమ‌స్ అయింది. చైనా ప్రొడ‌క్ట్ అని ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ దాన్ని బ్యాన్ చేయ‌డంతో అలాంటివే ఇండియ‌న్ యాప్స్‌కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. రోపోసో, చింగారి లాంటి యాప్స్ ఇప్పుడు భారీ డౌన్‌లోడ్స్‌తో దూసుకెళుతున్నాయి. మేడిన్ ఇండియా యాప్‌ షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌గా వ‌చ్చిన చింగారి మంచి...

  • వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వొడాఫోన్‌, ఐడియా క‌లిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్త‌గా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వ‌చ్చిన వీఐ త‌న తొలి ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం  జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు  ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మొత్తం ఐదు...

  • ఇక మీ క్రెడిట్ స్కోరు .. తెలుగులోనూ చూసుకోవ‌చ్చు ఇలా

    ఇక మీ క్రెడిట్ స్కోరు .. తెలుగులోనూ చూసుకోవ‌చ్చు ఇలా

    లోన్ కోసం అప్ల‌యి చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అడుగుతాయి కంపెనీలు.  క్రెడిట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాయి. అయితే అవ‌న్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎంత చ‌దువుకున్న‌వాళ్ల‌క‌యినా అందులో ఉన్న కొన్ని ప‌దాలు అర్ధం కావు. అందుకే మీ క్రెడిట్‌ నివేదిక, స్కోర్‌ను పైసాబజార్‌ డాట్‌కామ్‌ ప్రాంతీయ భాషల్లో అందించడానికి ఏర్పాట్లు చేసింది.  ఏయే...

  • లాక్‌డౌన్ వేళ మీ చిన్నారుల‌ను అల‌రించే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌

    లాక్‌డౌన్ వేళ మీ చిన్నారుల‌ను అల‌రించే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ కిడ్స్‌

    క‌రోనా లాక్‌డౌన్‌తో పిల్ల‌ల‌కు స్కూళ్లు లేవు. బ‌య‌టికెళ్లే ఛాన్స్ లేదు కాబ‌ట్టి ఫ్రెండ్స్‌ను క‌లిసే వీలూ లేదు. ఇలాంటి పిల్ల‌ల‌ను అల‌రించడానికి, వారిని ఫ్రెండ్స్‌తో టీచ‌ర్ల‌తో క‌నెక్ట్ చేయ‌డానికి  సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. మెసెంజర్‌ కిడ్స్‌ను గురువారం...

  • ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

    లాక్‌డౌన్‌తో  అందరూ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచ‌మ్మా, వైకుంఠ‌పాళీకి మ‌ళ్లీ మంచిరోజులొచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్‌ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు. అయితే వీటిలో కూడా లూడో (అష్టా చ‌మ్మా), స్నేక్ అండ్ ల్యాడ‌ర్ (అష్టాచ‌మ్మా)నే ఎక్కువ మంది ఆడుతుండ‌టం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక‌పోతే లాక్‌డౌన్‌లో...

  •  ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    క‌రోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బ‌తిన్న రంగాల్లో ఈ-కామ‌ర్స్ కూడా ఒక‌టి.  తెలుగువారింటి ఉగాది పండ‌గ సేల్స్‌కు  లాక్‌డౌన్ పెద్ద దెబ్బే కొట్టింది. ఇక స‌మ్మ‌ర్ వ‌స్తే ఏసీలు, ఫ్రిజ్‌లు, కూల‌ర్ల వంటివి ఈకామ‌ర్స్ సైట్ల‌లో జ‌నం బాగా కొంటారు. ఇప్పుడు వాట‌న్నింటికీ గండిప‌డిపోయింది.  విధిలేని...

  •  క‌రోనా కాలంలో భార‌తీయులు ఫోన్లు ఎలా వాడుతున్నారు... ఒక విశ్లేష‌ణ‌

    క‌రోనా కాలంలో భార‌తీయులు ఫోన్లు ఎలా వాడుతున్నారు... ఒక విశ్లేష‌ణ‌

    ప్ర‌పంచం ఎప్పుడూ చూడ‌ని ఉపద్రవం క‌రోనా వైర‌స్‌. కాలంతో ప‌రుగుపెడుతూ టార్గెట్లు చేధిస్తూ య‌మా బిజీగా ఉండే జ‌నాలంతా ఇప్పుడు బ‌తికుంటే బ‌లుసాకు తినొచ్చు నాయ‌నా.. అని గ‌మ్ముగా ఇంట్లో కూర్చుంటున్నారు. వ‌ర్క్ ఫ్రం హోం ఉన్న‌వాళ్లు పని చేసుకుంటున్నా అత్య‌ధిక మంది జ‌నాభాకు మాత్రం ఏ ప‌నీ లేదు. స‌హ‌జంగానే ఈ...

  • ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో యాప్లో ఇలాంటి కరోనా వైరస్ ట్రాకర్ ను ప్రవేశపెట్టింది. దీనితో ఎయిర్‌టెల్ కూడా ముందుకొచ్చి అపోలోతో కలిసి అపోలో 24*7 అనే ట్రాకింగ్ టూల్ ను...

  • ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. శతాబ్దాలుగా ఎవరూ చూడని భయానక పరిస్థితులు ప్రపంచమంతటా  నెలకొన్నాయి. పక్కవాడు తుమ్మితే  భయం. ఎవరైనా దగ్గితే వణుకు.. ఇదీ ప్రస్తుత పరిస్ధితి. ప్ర‌త్యేకించి ఇండియా స‌మాచారం కోసం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కరోనా గురించిన సమస్త సమాచారాన్ని ఒకేచోట తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. Covidout.in పేరుతో ఈ వెబ్సైట్...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 12 ఫీచర్లను ముందే టెస్ట్ చేయాలా ? అయితే ఇవిగో యాప్స్

ఆండ్రాయిడ్ 12 ఫీచర్లను ముందే టెస్ట్ చేయాలా ? అయితే ఇవిగో యాప్స్

ఆండ్రాయిడ్ 12లో ఉన్న ఫీచ‌ర్ల కోసం ఉప‌యోగ‌ప‌డే యాప్‌లివే గూగుల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కొత్త వెర్ష‌న్ ఆండ్రాయిడ్ 12. ఇప్పుడు దాదాపు అన్ని...

ఇంకా చదవండి
అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం...

ఇంకా చదవండి