• తాజా వార్తలు
  • వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వొడాఫోన్‌, ఐడియా క‌లిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్త‌గా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వ‌చ్చిన వీఐ త‌న తొలి ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం  జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు  ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మొత్తం ఐదు...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో 5జీ ఫోన్లు.. వ‌చ్చే ఏడాదికి సిద్ధం చేస్తామంటున్న క్వాల్‌‌కామ్‌

    బ‌డ్జెట్ ధ‌ర‌లో 5జీ ఫోన్లు.. వ‌చ్చే ఏడాదికి సిద్ధం చేస్తామంటున్న క్వాల్‌‌కామ్‌

    5జీ నెట్‌వ‌ర్క్ .. 4జీ కంటే ఎన్నో రెట్లు వేగ‌వంత‌మైన మొబైల్ క‌నెక్టివిటీ దీని సొంతం. అయితే 5జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగించుకోవాలంటే మాత్రం ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ల‌తో ప‌నికాదు. అందుకోసం ప్ర‌త్యేకంగా 5జీ స్మార్ట్‌ఫోన్లు కావాలి. ఇప్ప‌టికే చాలా కంపెనీలు 5జీ మొబైల్స్‌ను రిలీజ్ చేశాయి. యాపిల్ కూడా 15వ తేదీ ఈవెంట్‌లో 5జీ...

  • అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

    అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

    ప్ర‌జ‌ల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ల బిజినెస్ ఇండియాలో ఊపందుకుంటోంది. అందుకే 3, 4వేల‌కు దొరికే సాధార‌ణ ఫిట్ నెస్ ట్రాకింగ్ వేర‌బుల్స్ నుంచి 50 వేల ఖ‌రీదు చేసే యాపిల్ ఉత్ప‌త్తుల వ‌ర‌కు మంచి మార్కెట్ ఉంది. ఇందులో ఫిట్‌బిట్ లాంటి మిడ్ రేంజ్ వాటికి మంచి ఆద‌ర‌ణ ఉంది.  ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా...

  • యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం. స్లిమ్ ఫోన్  ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది.  7.48 మిల్లీమీట‌ర్ల మందంతో...

  •  స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

    స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

    సెల్‌ఫోన్ కెమెరాలో ఎన్నో మార్పులు చూశాం. నామ‌మాత్రంగా ఫోటో వ‌చ్చే వీజీఏ కెమ‌రాల‌తో మొద‌లైన సెల్‌ఫోన్ ఫోటోగ్ర‌ఫీ ఇప్పుడు డిజిట‌ల్ కెమెరాల‌ను త‌ల‌ద‌న్నే స్థాయికి చేరింది. 4కే, 8కే వీడియో రికార్డింగ్ కూడా చేయ‌గ‌లిగే కెమెరాల‌తో స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి. ఒక‌ప్పుడు ఒక‌టే కెమెరా.....

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది....

ఇంకా చదవండి