• తాజా వార్తలు
  • ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

    ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

    ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ కొందరు ఈ ఫేక్ కోవిన్ యాప్స్ ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు...

  • వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్  చేసింది.  దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది.  జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు   ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...

  • ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్..  త్వ‌ర‌లో  ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుద‌ల‌కు గూగుల్ రంగం ‌సిద్ధం చే‌స్తోంది. ప్ర‌తిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబ‌ర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్ట‌టం గూగుల్‌కు  ఆన‌వాయితీ. అలా‌గే ఈ‌సా‌రి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్ 12 SC  అని దీని సోర్స్...

  • మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

    ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్ అన్నీ సోష‌ల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియ‌న్ మేడ్ ఒక్క‌టీ లేదు.  అన్నింటికీ ఆధార‌ప‌డిన‌ట్టే ఆఖ‌రికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే ఆధార‌ప‌డాలా? ఇక ఎంత మాత్రం అక్క‌ర్లేదు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎలిమెంట్స్ పేరుతో  పూర్తి స్వ‌దేశీ సోష‌ల్ మీడియా యాప్‌ను...

  • వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డానికి సింపుల్ ట్రిక్‌

    వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డానికి సింపుల్ ట్రిక్‌

    వాట్సాప్ మొబైల్ యాప్ వాడితే ఎండ్ టు ఎండ్ ప్రైవ‌సీ ఉంటుంది. అదే వాట్సాప్ వెబ్ వాడితే ఈజీగా ఎవ‌రయినా చూడొచ్చు. ముఖ్యంగా ఆఫీస్ పీసీల్లో వాట్సాప్ వెబ్ వాడుతున్న‌ప్పుడు మీ చాట్స్ కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, ఫోటోలు ఎవ‌రైనా చూసే అవ‌కాశం ఉంటుంది. అలా జ‌ర‌గ‌కుండా వాటిని బ్ల‌ర్ చేసేందుకు ఓ సింపుల్ ట్రిక్ ఉంది. ఎలా? Privacy Extension అనే క్రోమ్...

  • జీఎస్‌టీ నిల్ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాలా.. ఎస్ఎంఎస్ పంపితే చాలు 

    జీఎస్‌టీ నిల్ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాలా.. ఎస్ఎంఎస్ పంపితే చాలు 

    గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద ప‌న్ను చెల్లించ‌క్క‌ర్లేని వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా నిల్ రిట‌ర్న్ దాఖ‌లు చేయాలి.  అయితే క‌రోనా నేప‌థ్యంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్‌కు ఇప్ప‌టికే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ)...

  •  మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.  ఏమిటి స్పెష‌ల్‌? సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల...

  • పీడీఎఫ్ ఫైల్ సైజ్‌ను త‌గ్గించ‌డానికి సింపుల్ టిప్స్  

    పీడీఎఫ్ ఫైల్ సైజ్‌ను త‌గ్గించ‌డానికి సింపుల్ టిప్స్  

    చాలా సందర్భాల్లో మ‌నం పీడీఎఫ్ (ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్‌) ఫైల్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి పీడీఎఫ్ ఫైల్స్ ఏదయినా గవ‌ర్న‌మెంట్ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వ‌చ్చినా, వాట్సాప్ లాంటి వాటిలో సెండ్ చేయాల్సి వ‌చ్చినా పెద్ద సైజ్ ఉంటే ప‌ర్మిట్ చేయ‌వు. అందుకు ప‌రిష్కారం పీడీఎఫ్ ఫైల్ సైజ్ త‌గ్గించ‌డం. అది ఎలా చేయాలో ఈ సింపుల్ టిప్‌...

  • జూమ్‌కు పోటీగా ఇండియ‌న్ యాప్‌.. సే న‌మ‌స్తే యాప్‌ను వాడుకోవ‌డానికి తొలి గైడ్

    జూమ్‌కు పోటీగా ఇండియ‌న్ యాప్‌.. సే న‌మ‌స్తే యాప్‌ను వాడుకోవ‌డానికి తొలి గైడ్

    లాక్డౌన్‌లో వీడియో కాన్ఫ‌రెన్సింగ్ అవ‌స‌రాలకు జూమ్ యాప్ ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలుసు. అయితే జూమ్ యాప్‌లో సెక్యూరిటీప‌రంగా ఇబ్బందులున్నాయని ప్ర‌భుత్వం దీని వాడ‌కాన్ని ప‌క్క‌న‌పెట్టింది. దీనికి పోటీగా యాప్ త‌యారుచేయాల‌ని ఇండియ‌న్ స్టార్ట‌ప్‌ల‌కు పిలుపునిచ్చింది.  దీంతో ఇండియాలోని చాలా...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి