• తాజా వార్తలు
  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

  • 65 ఇంచెస్ నోకియా 4 కే టీవీ 65 వేలకే

    65 ఇంచెస్ నోకియా 4 కే టీవీ 65 వేలకే

             సెల్ ఫోన్ తయారీలో ఒకప్పుడు రారాజులా వెలిగిన నోకియా ఇప్పుడు టీవీల మార్కెట్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియా మార్కెట్లో 55, 43 ఇంచుల రెండు టీవీలు తీసుకొచ్చింది. లేటెస్ట్ గా మార్కెట్లోకి 65 ఇంచుల 4కే రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ ‌టీవీని లాంఛ్‌ చేసింది.  దీని  ధర 60 వేలు.                 ...

  • శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    చైనా వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌న్న భార‌తీయుల ఉద్వేగం కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ  ‌శాంసంగ్‌కు అనుకోని వ‌ర‌మ‌వుతోంది.  ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కోటీ 80 ల‌క్ష‌ల ఫోన్లు అమ్ముడ‌య్యాయి. అందులో దాదాపు 30% శాంసంగ్ ఫోన్లే.  నెంబ‌ర్...

  • మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    బ్యాన్ చైనా అని చైనా ఫోన్ల‌ను కొన‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో యాపిల్ త‌మ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇక‌పై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు త‌యారుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

  • 10 వేల రూపాయ‌ల్లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్  పార్ట్ - 1

    10 వేల రూపాయ‌ల్లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్  పార్ట్ - 1

    లాక్‌డౌన్‌తో ల‌క్ష‌ల ఫోన్లు పాడ‌య్యాయి. అదీకాక ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు అంటూ పిల్ల‌ల‌కు కూడా స్మార్ట్‌ఫోన్లు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో 10 వేల రూపాయ‌ల్లోపు బ‌డ్జెట్ ధ‌ర‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ల గురించి ఓ లుక్కేద్దాం.  శాంసంగ్ గెలాక్సీ ఎం1...

  • 7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

    లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా చాలామంది ప్ర‌జ‌ల‌కు ఆదాయం లేదు. ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయో, ఎవ‌రివి పోతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఫోన్ పాడైపోతే కొత్త‌ది కొనాల‌న్నా ధైర్యం చాల‌ని పరిస్థితి. అందుకే బడ్జెట్‌లో అదీ 7,500 రూపాయల్లోపు ధ‌ర‌లో దొరికే మంచి ఫోన్ల లిస్ట్ మీకోసం ఇస్తున్నాం.  మోటోరోలా...

  •  5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ 5జీ టెక్నాలజీతో ప‌ని చేసే ఫోన్ల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఆఖ‌రికి పోటీలో ఎప్పుడో వెనక‌బ‌డిపోయిన నోకియా కూడా 5జీ రేస్‌లోకి బ‌లంగా దూసుకొచ్చేస్తోంది. మ‌రి ఇలాంటప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది ఇష్ట‌ప‌డే ఐఫోన్‌ను త‌యారుచేస్తున్న యాపిల్ కంపెనీ ఏం చేస్తోంది?...

  • శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    శుభవార్త - ఫోన్లపై వారంటీ గడువు పెంచిన కంపెనీలు, గమనించారా?

    లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి  వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు  వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్‌టెండ్ చేయడానికి కొంత ఛార్జి...

  •  కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని కునుకు వేయనివ్వవడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయితున్నాయి. ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్మార్టు ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లు రిలీజ్ చేశాయి. ఎవ‌రు కొంటారో, హిట్ట‌వుతాయా, ఫ‌ట్ట‌వుతాయా? అస‌లు ఏమిటీ కంపెనీల ధైర్యం? ఇలాంటి ప్ర‌శ్న‌లేయ‌కుండా జ‌స్ట్ వాటి మీద ఒక లుక్కేయండి. కాస్త టైం పాస్...

  • మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని...

  • సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...

ముఖ్య కథనాలు

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు...

ఇంకా చదవండి