• తాజా వార్తలు
  • టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో  40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్  యాప్స్

    టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో 40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్ యాప్స్

    టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్ర‌భుత్వం జూన్ నెల‌లో నిషేధించింది. అప్ప‌టి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి.  చింగారీ, రోపోసో, ఎంఎక్స్ ట‌కాట‌క్‌, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయ‌డానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజ‌ర్లున్నారో అందులో 40%  వాటాను మ‌న...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

    ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

    న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా ఇచ్చింది.  గూగుల్‌కు ఏ మాత్రం సంబంధంలేని ఫేస్‌బుక్ నుంచి ఆమెకు అంత పెద్ద గిఫ్ట్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాల‌నుకుంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి ఫేస్‌బుక్...

  • డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్ర‌తి సంవ‌త్స‌రం పెరుగుతున్నాయి. అయితే వాటి విలువ మాత్రం త‌గ్గుతుంద‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది.   గత ఐదేళ్లలో డిజిట‌ల్ పేమెంట్స్  ఏటా యావ‌రేజ్‌న  55.1 శాతం పెరిగాయి....

  • మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

    మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

     ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న‌ యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది . బైబ్యాక్ బ్యాక‌ప్‌తో బైబ్యాక్‌ వార్తలతో టీసీఎస్   షేర్లు బీఎస్ఈలో...

  • గేమ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డుల‌కు  తొలి గైడ్

    గేమ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డుల‌కు తొలి గైడ్

    పీసీలు, ల్యాపీలు ఎన్నో మార్పులు చెందాయి. సైజ్‌, కాన్ఫిగ‌రేష‌న్‌, డిస్‌ప్లే, స్పీడ్ ఇలా.. కానీ కీబోర్డ్‌, మౌస్ మాత్రం అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ అదే స్టాండ‌ర్డ్‌. కీబోర్డు అంటే రెండు చేతులూ పెట్టి వాడుకోవాల్సిందే. మౌస్ వాడాలంటే ఒక చెయ్యి కీబోర్డు మీద నుంచి తియ్యాల్సిందే. ఇంకెన్నాళ్లీ ఇదే పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి అనుకుంటున్నారా?...

  •  20 వేల రూపాయల బడ్జెట్లో రెడ్‌మీ ల్యాప్‌టాప్ తీసుకురాబోతుందా?

    20 వేల రూపాయల బడ్జెట్లో రెడ్‌మీ ల్యాప్‌టాప్ తీసుకురాబోతుందా?

    ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లోనూ చైనా వస్తువులే కనిపిస్తున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ మార్కెట్‌పై వాటి దృష్టి ప‌డింది. ఇందులో ముందు అడుగు వేసింది షియోమి . ఎంఐ నోట్ బుక్14 , ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ మోడల్స్  ల్యాప్‌టాప్స్  వారం క్రితమే లాంచ్ చేసింది. అయితే వాటి ధరలు 45 వేల పైనే. అందుకే సగటు ఇండియన్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలోనే ల్యాప్ టోపీ రిలీజ్...

  •  ఏపీ,తెలంగాణ‌ల్లో 29 న‌గ‌రాల్లో జియోమార్ట్ సేవ‌లు.. ఎక్క‌డెక్క‌డంటే?

    ఏపీ,తెలంగాణ‌ల్లో 29 న‌గ‌రాల్లో జియోమార్ట్ సేవ‌లు.. ఎక్క‌డెక్క‌డంటే?

    కిరాణా స‌ర‌కులు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇస్తే ఇంటికి చేర్చే జియో మార్ట్ సేవ‌ల‌ను రిల‌య‌న్స్ రిటైల్ మార్ట్‌ కొంత‌కాలం క్రితం ప్ర‌యోగాత్మ‌కంగా ముంబ‌యిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. అక్క‌డ స‌క్సెస్ అవ‌డంతో  ఎక్స్‌టెండెడ్ బీటా వెర్ష‌న్ కింద...

  • జియోలో ఫేస్బుక్ పెట్టుబడి తర్వాత వొడాఫోన్ లో గూగుల్ పెట్టుబడి

    జియోలో ఫేస్బుక్ పెట్టుబడి తర్వాత వొడాఫోన్ లో గూగుల్ పెట్టుబడి

    టెలికం రంగంలో జియో సంచల‌నాల‌కు మారుపేరుగా నిలిచింది.  ఎప్పుడైతే జియో ఫేస్‌బుక్‌తో టై అప్ అయిందో అప్ప‌టి నుంచి అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ‌ల క‌ళ్ల‌న్నీ ఇండియ‌న్ టెలికం సెక్ట‌ర్ మీద ప‌డ్డాయి.  ఫేస్‌బుక్ జియోల వాటా కొన్న నెల రోజుల్లోనే నాలుగు అంత‌ర్జాతీయ కంపెనీలు జియో వెంట ప‌డి మ‌రీ వాటాలు కొనేశాయి. ఇప్పుడు ఇక...

ముఖ్య కథనాలు

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ట్విట‌ర్‌ను మామూలుగా స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించేవాళ్లు త‌క్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాల‌కు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదిక‌గా మారిపోతోంది....

ఇంకా చదవండి
3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి