• తాజా వార్తలు
  • ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   ...

  • జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    రిలయన్స్‌ జియో పోస్ట్‌పెయిడ్‌ సెగ్మెంట్‌లోనూ డామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ‘జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌’ పేరుతో చార్జీల యుద్ధానికి తెరలేపింది. రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఉచిత...

  • వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వీఐ నుంచి తొలి ఆఫ‌ర్‌.. ఏడాదిపాటు జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

    వొడాఫోన్‌, ఐడియా క‌లిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్త‌గా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వ‌చ్చిన వీఐ త‌న తొలి ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం  జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు  ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మొత్తం ఐదు...

  • ఎంఐ నోట్‌బుక్స్ రిలీజ్‌.. ఫుల్‌  స్పెక్స్‌, ధ‌ర‌లు ఇవీ

    ఎంఐ నోట్‌బుక్స్ రిలీజ్‌.. ఫుల్‌  స్పెక్స్‌, ధ‌ర‌లు ఇవీ

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ మార్కెట్ మొత్తం మీద క‌న్నేశాయి. సెల్‌ఫోన్ల‌తోపాటు స్మార్ట్‌వాచ్‌ల‌లాంటి వేర‌బుల్స్‌, స్మార్ట్‌టీవీలు అన్నింటినీ ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేశాయి. తాజాగా షియోమి.. నోట్‌బుక్ లను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో  వీటిని తీసుకొచ్చింది....

  •  వారెవ్వా జియో.. నెల రోజుల్లోనే 78 వేల కోట్ల పెట్టుబడులు 

    వారెవ్వా జియో.. నెల రోజుల్లోనే 78 వేల కోట్ల పెట్టుబడులు 

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ‌గా ప్రారంభించిన జియో ఇప్పుడు ఆ కంపెనీకి బంగారు బాతుగా మారింది.  స‌రాస‌రిన వారానికో డీల్‌తో అంబానీ ఖ‌జానా నింపేస్తోంది. తాజాగా జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్.. అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.  దీని విలువ రూ.11,367 కోట్లు కావ‌డం విశేషం....

  • డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌తో రోజుకు 3జీబీ డేటా ఇచ్చే వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే

    డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌తో రోజుకు 3జీబీ డేటా ఇచ్చే వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే

    వొడాఫోన్ ఐడియాలో త‌న వినియోగ‌దారుల‌కు రోజూ 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ చాలా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్ప‌టికే 1.5 జీబీ డైలీ డేటా అందిస్తున్న ప్లాన్స్‌లో డేటాను డ‌బుల్ చేసింది. అంటే 1.5 జీబీ ధ‌ర‌కే రోజూ 3జీబీ డేటా పొంద‌వ‌చ్చు. అయితే ఇది ఇండియాలో కొన్ని టెలికం సర్కిళ్ల‌కే ప‌రిమితం చేసింది. ఇవికాక ఇండియా మొత్తం వ‌ర్తించే డైలీ...

ముఖ్య కథనాలు

బీఎస్ఎన్ఎల్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ ఆఫ‌ర్‌.. నెల‌కు 299 రూపాయ‌ల‌కే 100 జీబీ డేటా

బీఎస్ఎన్ఎల్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ ఆఫ‌ర్‌.. నెల‌కు 299 రూపాయ‌ల‌కే 100 జీబీ డేటా

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు బ్రాడ్‌బ్యాండ్‌లో ఇప్ప‌టికీ మంచి వాటానే ఉంది. డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మార్కెట్లో ఉంది. అయితే ప్రైవేట్...

ఇంకా చదవండి