• తాజా వార్తలు
  • ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....

  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

    డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

     డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్‌ వీల్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్‌’ పేరుతో స్పిన్‌వీల్‌ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు...

  • న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

    న‌కిలీ కొవిన్ యాప్‌లొస్తున్నాయి.. జాగ్ర‌త్త‌..ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రిక

    కొవిడ్ మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేసింది. చేస్తోంది కూడా.. దీన్నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు మ‌న వాక్సిన్ కంపెనీలు వ్యాక్సిన్ త‌యారుచేశాయి. వీటిని ప్ర‌జ‌ల‌కు అందివ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు ప్రారంభించింది. వాక్సిన్ కావాల‌నుకునేవారు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి వీలుగా కొవిన్ యాప్‌ను...

  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    దేశంలో ఇప్ప‌టికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతున్నారని మొన్నా మ‌ధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. దానికి త‌గ్గ‌ట్లుగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌క్కువ ధ‌ర‌కే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయ‌డానికి జియో.. మొబైల్ ఫోన్...

  • గూగుల్ పే మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌కు ఛార్జీలు ఇండియాలో కాదు.. క్లారిటీ ఇచ్చిన గూగుల్

    గూగుల్ పే మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌కు ఛార్జీలు ఇండియాలో కాదు.. క్లారిటీ ఇచ్చిన గూగుల్

    ఖాతాదారుల‌కు గూగుల్ పే షాకిచ్చింది.  జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు ఆపేస్తోంది. అంతేకాదు  గూగుల్ పే నుండి ఎంఎంపీఎస్ ద్వారా మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ చేస్తే ఛార్జీలు కూడా వేయ‌బోతోంది... ఇలాంటి నోటిఫికేష‌న్లు, వార్త‌లు మూడు, నాలుగు రోజులుగా కుప్ప‌లుతెప్ప‌లుగా మీకు వ‌చ్చి ఉంటాయి. అయితే అవ‌న్నీ నిజ‌మే. కానీ గూగుల్ .. అవ‌న్నీ...

  • పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం త‌న లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌కు పోస్ట్‌పెయిడ్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారికోసం  కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారులు  ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో పే చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ ప్రకటించింది....

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

OTT ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ .129 విలువైన ఒక నెల చందా ప్రణాళికను ఇకపై కొనుగోలు చేయడానికి అనుమతించదు. ఉచిత అమెజాన్ ప్రైమ్ ట్రయల్ ప్యాక్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది....

ఇంకా చదవండి