• తాజా వార్తలు
  • ఇక గూగుల్ పేతోనూ ఫాస్టాగ్ తీసుకోవ‌చ్చు.. ఎలాగో చెప్పే గైడ్ మీకోసం

    ఇక గూగుల్ పేతోనూ ఫాస్టాగ్ తీసుకోవ‌చ్చు.. ఎలాగో చెప్పే గైడ్ మీకోసం

    జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి మీ వాహ‌నానికి ఫాస్టాగ్ లేకుండా హైవే  ఎక్కితే టోల్‌గేట్లో డ‌బుల్ అమౌంట్ క‌ట్టాలి. అందుకే ఈ రెండు మూడు రోజుల్లో ఫాస్టాగ్ తీసేసుకోవ‌డం బెట‌ర్‌. మామూలుగా ఫాస్ట్‌టాగ్ తీసుకోవ‌డానికి ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్లతో టై అప్ ఉంది. అయితే గూగుల్ పే ద్వారా ఫాస్టాగ్ తీసుకోవ‌డానికి లేదు. కావాలంటే త‌ర్వాత గూగుల్ పేతో...

  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం ప్యాక్‌.. 251  రూపాయ‌ల‌కే 70జీబీ డేటా

    బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం ప్యాక్‌.. 251 రూపాయ‌ల‌కే 70జీబీ డేటా

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేన‌ని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇత‌ర కంపెనీలు ఈ ధ‌ర‌లోఎంత డేటా ఇస్తున్నాయో...

  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • తెలంగాణ‌లో ఆస్తుల  రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

    తెలంగాణ‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

    తెలంగాణ ప్ర‌భుత్వం ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ను మూడు నాలుగు నెల‌లుగా ఆపేసింది. వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్‌ను ధ‌ర‌ణి వెబ్‌సైట్ ద్వారా చేయ‌నున్నారు. అయితే ఫ్లాట్స్, ప్లాట్స్‌,  వ్యవ‌సాయ భూములు కాని ఇత‌ర స్థ‌లాలు, ఆస్తులు, ఇండ్లు వంటి వాటి రిజిస్ట్రేష‌న్ కూడా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి
మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు  చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మీ పాన్ కార్డ్‌లో సొంతంగా మార్పులు చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్‌

మ‌నం ప్ర‌స్తుతం ఎలాంటి ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేయాల‌న్నా, ఐటీ ఫైల్ చేయాల‌న్నా అన్నింటికీ పాన్ కావాలి. ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌)లో ఏ...

ఇంకా చదవండి