• తాజా వార్తలు
  • పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    షియోమి త‌న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్‌3ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్ల‌లోనూ  ఈ తగ్గింపు ధరలు వ‌ర్తిస్తాయి.  ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేష‌న్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం.  ...

  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • 3వేల లోపు ధ‌ర‌లో మంచి వెబ్‌కామ్ కావాలా?  వీటిపై ఓ లుక్కేయండి

    3వేల లోపు ధ‌ర‌లో మంచి వెబ్‌కామ్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి

    స్మార్ట్‌ఫోన్ ఎంత డెవ‌ల‌ప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్‌కామ్ స‌పోర్ట్ కూడా అవ‌స‌రం. 1500, 2000 నుంచి కూడా లోక‌ల్ మార్కెట్లో వెబ్‌కామ్‌లు దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే 5 నుంచి 10వేల రూపాయలు పెట్టాలి. ఈ ప‌రిస్తితుల్లో 3వేల లోపు ధ‌ర‌లో దొరికే 4 మంచి...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

    బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

    చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బ‌డ్జెట్‌లో ఓ స‌రికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది.  టెక్నో పోవా పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్ ఇప్ప‌టికీ నైజీరియా,  ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి కూడా వ‌స్తోంది.   గేమింగ్ ల‌వ‌ర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధ‌ర‌లోనేఈ ఫోన్‌ను...

ముఖ్య కథనాలు

షియోమి ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్‌.. ఈ మొబైల్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు

షియోమి ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్‌.. ఈ మొబైల్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు

చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమ‌స్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జ‌నం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బ‌తో కాస్త వెన‌క‌బ‌డినా...

ఇంకా చదవండి