• తాజా వార్తలు
  • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

  • ఇకపై ఆన్ లైన్ షాపింగ్ ను సూపర్ ఈజీ చేయనున్న గూగుల్  క్రోమ్ పేమెంట్ మెథడ్ ఫీచర్

    ఇకపై ఆన్ లైన్ షాపింగ్ ను సూపర్ ఈజీ చేయనున్న గూగుల్ క్రోమ్ పేమెంట్ మెథడ్ ఫీచర్

    గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్తను చెప్పింది. ఇందులో భాగంగా క్రోమ్ బ్రౌజర్ యూజర్లు ఈజీగా షాపింగ్ చేసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇకపై ఈజీగా షాపింగ్ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీకు తప్పనిసరిగా Google Pay అకౌంట్ ఉండాలి. గూగుల్ పే ఉన్నట్లయితే మీరు క్రోమ్ నుంచి పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ పై...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

  • మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...

  • 30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    30 లక్షలు చేతిలో ఉంటే ఈ టీవీని సొంతం చేసుకోండి

    రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా 4కే యూహెచ్‌డీ టీవీలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీతో కనిపించే బొమ్మలు మన ముందు కదులుతుంటే ఎంత బాగుంటుందో కదా! 33 మిలియన్...

  • గూగుల్ సెర్చ్ ద్వారా పుడ్ ఆర్డర్ చేయవచ్చు

    గూగుల్ సెర్చ్ ద్వారా పుడ్ ఆర్డర్ చేయవచ్చు

    గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్ లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఇక అడిషనల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా నేరుగా గూగుల్ ద్వారానే పుడ్ ఆర్డర్ చేయవచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా కాని సెర్చ్ ద్వారా కాని ఆన్ లైన్ పుడ...

  • గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

    చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది. Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన...

  • ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందా, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతికిపట్టేదాం ఇలా 

    ఆండ్రాయిడ్ ఫోన్ పోయిందా, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతికిపట్టేదాం ఇలా 

    మనం జీవితంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఫోన్ అనుకోకుండానో లేక అజాగ్రత్త కారణంగానో మన నుంచి దూరమైనట్లయితే భారీ మూల్యాన్నే చెల్లించుకోవల్సి ఉంటుంది. అయితే పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు అనేక టిప్స్ అండ్ ట్రిక్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించుకుని పోగొట్టుకున్న ఫోన్ ను ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలసుకుందాం. ఫైండ్ యువర్...

  • ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ను లాంచ్ చేసింది. గతంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ పేరుతో DTH సర్వీస్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ రోజు వారి వినియోగదారుల కోసం DTH కంటెంట్ తో పాటుగా ఇంటర్నెట్ కంటెంట్ ను కూడా క్లబ్ చేయనుంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీలో లభిస్తున్న బెస్ట్ ఫీచర్లను ఓ...

  • అతి చ‌వ‌కైన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయ‌డానికి ఏ టూ జెడ్ గైడ్‌

    అతి చ‌వ‌కైన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయ‌డానికి ఏ టూ జెడ్ గైడ్‌

    విమాన ప్ర‌యాణం ఇప్పుడు బాగా చ‌వ‌కైపోయింది. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్‌లో త్రీ టైర్ ఏసీ టికెట్ ధ‌ర‌కు, ఒక్కోసారి అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు కూడా విమాన ప్ర‌యాణం చేసేయొచ్చు. దీంతో మీకు బోల్డంత టైమ్ ఆదా. విమాన ప్ర‌యాణం చేశామ‌న్న ఫీల్ ఉంటుంది.  ట్రైన్‌, బ‌స్ జర్నీల మాదిరిగా గంట‌లు, రోజుల...

  • గోవాలో గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటున్నారా, అయితే ఈ స్టోరీ మీకోసమే 

    గోవాలో గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటున్నారా, అయితే ఈ స్టోరీ మీకోసమే 

    గూగుల్ మ్యాప్ అనేది చాలామందికి ఎంతో ఉపయోగకరమైన యాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారానే ఆ ప్రదేశం యొక్క వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాము. అయితే ఈ గూగుల్ మ్యాప్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గోవాలో టూరిస్టులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతున్నాయట. గూగుల్ మ్యాప్ నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు...

  • వాట్సాప్ కాకుండా 5 బెస్ట్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయ్‌... తెలుసా!

    వాట్సాప్ కాకుండా 5 బెస్ట్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయ్‌... తెలుసా!

    త‌క్ష‌ణ మెసేజ్ (IM)లు 1990 ద‌‘శ‌కం’లో ప్రారంభమ‌య్యాయి. ఆనాటి తొలి మెసేజింగ్ వేదికల‌లో AOL, యాహూ యాజ‌మాన్యంలోని Ytalk ముఖ్య‌మైన‌వి. అయితే, అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు రంగ ప్ర‌వేశం చేశాక ఈ త‌క్ష‌ణ మెసేజింగ్‌ను విప్ల‌వాత్మ‌క రీతిలో మార్చేసి, మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్లాయి. ఈ కొత్త యుగపు...

ముఖ్య కథనాలు

మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు...

ఇంకా చదవండి
మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

గూగుల్ ఫోటోస్‌లో ఇంత‌కు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌక‌ర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వ‌బోమ‌ని గూగుల్...

ఇంకా చదవండి