• తాజా వార్తలు
  • యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం. స్లిమ్ ఫోన్  ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది.  7.48 మిల్లీమీట‌ర్ల మందంతో...

  • ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

    ఐఫోన్ 12‌.. మేడిన్ ఇండియా.. వ‌చ్చే ఏడాదే

    ఐఫోన్ అంటే టెక్ ల‌వ‌ర్స్‌కు ఎక్క‌డ‌లేని మోజు. కానీ ధ‌ర చూస్తేనే చాలామంది వెన‌క్కిత‌గ్గుతారు. అదే మ‌న దేశంలోనే ఐఫోన్ త‌యారుచేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవీ ఉండ‌వు కాబ‌ట్టి ఫోన్ ధ‌ర త‌గ్గుతుంది. ప్రొడ‌క్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప‌థ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వం మొబైల్ ఫోన్  కంపెనీలు ఇండియాలో ప్లాంట్లు పెట్టి...

  •  నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

     నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

    ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త షేరింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్. బ్లూటూత్, వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లను ఉపయోగించుకొని సమీపంలో ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లకు ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ నియర్ బై షేరింగ్  ఫీచర్ ఉపయోగపడుతుంది. నియర్ బై షేరింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్తగా రాబోతుంది. ముందుగా గూగుల్ పిక్సెల్, సాంసంగ్ హై ఎండ్ ఫోన్లకు ఈ ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ 6, ఆ తర్వాత వచ్చిన...

  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

  • మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    బ్యాన్ చైనా అని చైనా ఫోన్ల‌ను కొన‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో యాపిల్ త‌మ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇక‌పై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు త‌యారుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

  • ఐఫోన్ ల‌వ‌ర్స్‌కు మ‌రో షాక్‌..  ఐఫోన్ 12లో పెర‌గ‌నున్న  ధ‌ర‌

    ఐఫోన్ ల‌వ‌ర్స్‌కు మ‌రో షాక్‌..  ఐఫోన్ 12లో పెర‌గ‌నున్న  ధ‌ర‌

    టెక్నాల‌జీ దిగ్గ‌జ కంపెనీ యాపిల్‌.. త‌న ప్రొడ‌క్ట్ ల‌వ‌ర్స్‌కు షాకుల మీద షాకులిస్తోంది.  ఇక‌పై రాబోయే ఐఫోన్ల‌కు ఛార్జింగ్ అడాప్ట‌ర్‌, ఇయ‌ర్ ఫోన్స్ ఇవ్వ‌బోమ‌ని లీకులిచ్చింది.  త్వ‌ర‌లో తీసుకురానున్న ఐఫోన్ 12 ధ‌ర కూడా పెంచే అవ‌కాశాలున్నాయ‌ని మ‌రో వార్త యాపిల్...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి
2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2021 ఏడాది దాదాపు పూర్త‌యిపోయింది.  ఈ ఏడాది ఆస‌క్తిక‌ర‌మైన కెమెరా ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచ‌ర్లు...

ఇంకా చదవండి