• తాజా వార్తలు
  • కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫ్‌కేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ? 

    కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫ్‌కేట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా ? 

    రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ను ఆన్ లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. COVID-19 రాకుండా టీకాలు వేసుకున్న వారికి ఇది  సాక్ష్యంగా పని చేస్తుంది. భారతదేశం ఇప్పుడు టీకా డ్రైవ్ మూడవ దశలో ఉంది, ఇందులో 18+ కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ టీకా పొందటానికి అర్హులు. టీకా యొక్క రెండు మోతాదులను పొందగలిగిన వారందరూ తమ COVID-19 వ్యాక్సిన్...

  • గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

    గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

    గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించ‌క‌పోతే అది మీ డేటాను కొట్టేయాల‌నుకునే వారికి మంచి ఆప్ష‌న్ అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించుకోవాలి. ఇదేమంత బ్ర‌హ్మ‌విద్య కూడా కాదు. మ‌నం...

  •  ఏమిటీ బ్లూ ఆధార్‌?  ఎవ‌రికిస్తారు? ఎలా తీసుకోవాలి.. తెలియ‌జెప్పే గైడ్ ఇదిగో

    ఏమిటీ బ్లూ ఆధార్‌? ఎవ‌రికిస్తారు? ఎలా తీసుకోవాలి.. తెలియ‌జెప్పే గైడ్ ఇదిగో

    ఆధార్ కార్డు లేక‌పోతే ఇండియాలో ఏ ప‌నీ న‌డ‌వ‌దు. బ‌ర్త్ స‌ర్టిఫికెట్ నుంచి డెత్ స‌ర్టిఫికెట్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక్‌. అందుకే ఇండియాలో 124 కోట్ల మంది ఆధార్ తీసుకున్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఎవ‌రైనా ఆధార్ కార్డ్ తీసుకోవ‌చ్చు.  అయితే ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు...

  • క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    వొడాఫోన్‌‌ ఐడియా క‌లిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిల‌బ‌డ్డాయి. అయితే  కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజ‌ర్లు పెద్ద‌గా న‌మ్మ‌ట్లేదు. ఒక్క సెప్టెంబ‌ర్‌లోనే వీఐ ఏకంగా 46 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. ఇలా బ‌య‌ట‌కు వెళ్లిన క‌స్ట‌మ‌ర్లు జియో లేదా...

  • తెలంగాణ‌లో ఆస్తుల  రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

    తెలంగాణ‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

    తెలంగాణ ప్ర‌భుత్వం ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ను మూడు నాలుగు నెల‌లుగా ఆపేసింది. వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్‌ను ధ‌ర‌ణి వెబ్‌సైట్ ద్వారా చేయ‌నున్నారు. అయితే ఫ్లాట్స్, ప్లాట్స్‌,  వ్యవ‌సాయ భూములు కాని ఇత‌ర స్థ‌లాలు, ఆస్తులు, ఇండ్లు వంటి వాటి రిజిస్ట్రేష‌న్ కూడా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా...

  • కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

    సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

  • 40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

    40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

    స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కం పెరుగుతున్న కొద్దీ వాటి యాక్సెస‌రీల అమ్మ‌కం కూడా  రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఒక‌ప్పుడు సెల్ ఫోన్ కొంటే దాంతోపాటే ఇచ్చే వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్సే ఇండియాలో వాడేవారు. బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్ వాడ‌కం ఇప్పుడు భారీగా పెరిగింది. దానికిత‌గ్గ‌ట్లే షియోమి నుంచి యాపిల్ వ‌ర‌కు అన్ని కంపెనీలూ ఫోన్ల‌తోపాటే...

  • జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

    జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

    జియో ఫోన్ ఇప్పుడు 699 రూపాయ‌ల‌కు దొరుకుతోంది. 2019 దీపావ‌ళి ఆఫ‌ర్‌గా పెట్టిన ధ‌రే ఇప్ప‌టికీ న‌డుస్తోంది. అయితే త్వ‌ర‌లోనే ఈ ధ‌రను పెంచే అవ‌కాశాలున్నా‌యని మార్కెట్ టాక్‌. కాబ‌ట్టి ఇంట్లో పెద్ద‌వారికి ఎవ‌రికైనా కొనాలనుకుంటే వెంట‌నే కొనుక్కుంటే మంచిది. 300 పెర‌గొచ్చు జియో ఫోన్ ధ‌ర ఇప్పుడు 699...

  • మొబైల్ డేటా స్పీడ్‌లో మ‌రింత వెనుక‌బ‌డ్డ ఇండియా.. ప్ర‌పంచంలో 131వ స్థానం

    మొబైల్ డేటా స్పీడ్‌లో మ‌రింత వెనుక‌బ‌డ్డ ఇండియా.. ప్ర‌పంచంలో 131వ స్థానం

    4జీ వ‌చ్చాక ఇండియాలో మొబైల్ డేటా స్పీడ్ బాగుంద‌ని అనుకుంటున్నాం క‌దా. నిజానికి ఇండియా మొబైల్ డేటా స్పీడ్ ఏమంత గొప్ప‌గా లేదు. వూక్లా అనే సంస్థ అంచ‌నాల ప్ర‌కారం మొబైల్ డేటా స్పీడ్‌లో ఇండియా స్థానం ప్ర‌పంచంలో 131.  138 దేశాల్లో  సెప్టెంబ‌ర్ నెల డేటా స్పీడ్‌ను అనుస‌రించి లెక్క‌గ‌ట్టింది. ఆగ‌స్టు కంటే రెండు స్థానాలు...

ముఖ్య కథనాలు

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ట్విట‌ర్‌ను మామూలుగా స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించేవాళ్లు త‌క్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాల‌కు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదిక‌గా మారిపోతోంది....

ఇంకా చదవండి