• తాజా వార్తలు
  • జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి...

  • ఇండియ‌న్ ఐఫోన్ ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ రికార్డు.. ఏంటో తెలుసా?

    ఇండియ‌న్ ఐఫోన్ ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ రికార్డు.. ఏంటో తెలుసా?

    ప్ర‌పంచ నెంబ‌ర్‌వ‌న్ యాపిల్ ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గ‌ట్టి పునాది వేసుకుంటోంది. ప్రీమియం ఫోన్ల మార్కెట్లో యాపిల్ ఫ‌స్ట్‌ప్లేస్‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని మార్కెట్ అంచ‌నా. ఇప్ప‌టికే నెంబ‌ర్‌వ‌న్‌గా ఉన్న వ‌న్‌ప్ల‌స్‌ను వెన‌క్కినెట్టేసి యాపిల్ ఆ స్థానంలోకి రాబోతోంది....

  • యాపిల్ దీపావ‌ళి ఆఫ‌ర్‌.. ఐఫోన్ 11కొంటే ఎయిర్‌పాడ్స్ ఫ్రీ

    యాపిల్ దీపావ‌ళి ఆఫ‌ర్‌.. ఐఫోన్ 11కొంటే ఎయిర్‌పాడ్స్ ఫ్రీ

    టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ యాపిల్ దీపావళికి ఇండియాలో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 11‌ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆన్‌లైన్ స్టోర్ యాపిల్‌.ఇన్‌‌లో కొంటే ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వ‌స్తుంది.    ధ‌ర త‌గ్గించి.. ఎయిర్‌పాడ్స్ ఫ్రీగా ఇస్తోంది...

  • ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

    ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

    ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్  చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి  రిప్లై...

  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    చైనా వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌న్న భార‌తీయుల ఉద్వేగం కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ  ‌శాంసంగ్‌కు అనుకోని వ‌ర‌మ‌వుతోంది.  ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కోటీ 80 ల‌క్ష‌ల ఫోన్లు అమ్ముడ‌య్యాయి. అందులో దాదాపు 30% శాంసంగ్ ఫోన్లే.  నెంబ‌ర్...

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

  • బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

    బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

    ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు స‌గ‌టు జీవులంతా మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి