• తాజా వార్తలు
  • డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    డిజిట‌ల్ పేమెంట్స్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగినా .. విలువ త‌గ్గ‌డానికి కార‌ణాలివే

    దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్ర‌తి సంవ‌త్స‌రం పెరుగుతున్నాయి. అయితే వాటి విలువ మాత్రం త‌గ్గుతుంద‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది.   గత ఐదేళ్లలో డిజిట‌ల్ పేమెంట్స్  ఏటా యావ‌రేజ్‌న  55.1 శాతం పెరిగాయి....

  • మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

    మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

     ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న‌ యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది . బైబ్యాక్ బ్యాక‌ప్‌తో బైబ్యాక్‌ వార్తలతో టీసీఎస్   షేర్లు బీఎస్ఈలో...

  •  క‌రోనా ఎఫెక్ట్‌.. అప‌ర కుబేరుడైన అమెజాన్ య‌జ‌మాని జెఫ్ బెజోస్‌

    క‌రోనా ఎఫెక్ట్‌.. అప‌ర కుబేరుడైన అమెజాన్ య‌జ‌మాని జెఫ్ బెజోస్‌

     కరోనా ధాటికి ప్ర‌పంచ‌మే అత‌లాకుత‌ల‌మైంది.  ఆర్థిక వ్య‌వ‌స్థలు కుప్ప‌కూలిపోయాయి. ఉద్యోగాలు పోయి జ‌నం అల్లాడిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా కొంద‌రి సంప‌ద ఏ మాత్రం త‌గ్గ‌క‌పోగా వేలు, ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా వారంతా టెక్నాల‌జీ...

  •  ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    ఇండియాలో 7 కోట్ల మంది పిల్లలు పదేళ్లు దాటకముందే ఇంటర్నెట్ వాడేస్తున్నారట 

    మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం, స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో దొరుకుతుండటం ఇంటర్నెట్ యూజర్ బేస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది.  ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏ ఎం ఐ ఏ) లెక్కల ప్రకారం 2019 నవంబర్ నాటికి ఇండియాలో...

  • త్వ‌ర‌లో జియో ఫోన్‌లోనూ ఆరోగ్య‌సేతు యాప్‌

    త్వ‌ర‌లో జియో ఫోన్‌లోనూ ఆరోగ్య‌సేతు యాప్‌

    క‌రోనా వైరస్ రోగిని ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులంద‌రూ ఈ యాప్ త‌ప్ప‌నిస‌రిగా ఇన్‌స్టాల్ చేసుకుని ఉప‌యోగించాల్సిందేనంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల ఉత్త‌ర్వులు జారీ చేసింది.  కంపెనీలు, లేదా కార్యాయాల్లో త‌మ...

  • జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    జియో... అంబానీకి బంగారు బాతు ఐన విధానం యెట్టిదనినా ..

    దేశంలో టెలికం కంపెనీల‌న్నీ కేంద్ర టెలికం శాఖ‌కు యాన్యువ‌ల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌) చెల్లించాలి.  బ‌కాయి ల‌క్ష‌న్నర కోట్ల రూపాయ‌ల‌కు చేర‌డంతో వాటిని వెంట‌నే క‌ట్టాల‌ని సుప్రీంకోర్టు ఆర్డ‌ర్స్ వేసింది. దీంతో న‌ష్టాలు త‌ట్టుకోలేమంటూ కంపెనీలు వెంట‌నే టారిఫ్ పెంచేశాయి. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్...

ముఖ్య కథనాలు

ఇన్‌స్టాగ్ర‌మ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ షురూ చేస్తుంద‌ట‌.. గ‌ప్పుడు ఏమైత‌ది!

ఇన్‌స్టాగ్ర‌మ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ షురూ చేస్తుంద‌ట‌.. గ‌ప్పుడు ఏమైత‌ది!

 ఇన్‌స్టాగ్రామ్‌.. ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌.  ముఖ్యంగా సెల‌బ్రెటీలు త‌మ ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌డం కోసం ఈ...

ఇంకా చదవండి