• తాజా వార్తలు
  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

    జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

    జియో ఫోన్ ఇప్పుడు 699 రూపాయ‌ల‌కు దొరుకుతోంది. 2019 దీపావ‌ళి ఆఫ‌ర్‌గా పెట్టిన ధ‌రే ఇప్ప‌టికీ న‌డుస్తోంది. అయితే త్వ‌ర‌లోనే ఈ ధ‌రను పెంచే అవ‌కాశాలున్నా‌యని మార్కెట్ టాక్‌. కాబ‌ట్టి ఇంట్లో పెద్ద‌వారికి ఎవ‌రికైనా కొనాలనుకుంటే వెంట‌నే కొనుక్కుంటే మంచిది. 300 పెర‌గొచ్చు జియో ఫోన్ ధ‌ర ఇప్పుడు 699...

  • ఇన్ బ్రాండ్‌తో మైక్రోమ్యాక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌..  స‌క్సెస్ అవుతుందా? ఒక విశ్లేష‌ణ‌.

    ఇన్ బ్రాండ్‌తో మైక్రోమ్యాక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌.. స‌క్సెస్ అవుతుందా? ఒక విశ్లేష‌ణ‌.

    ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ గుర్తుందా?  బ‌డ్జెట్ ధ‌ర‌లోనే మంచి ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకొచ్చి ఇండియ‌న్ మార్కెట్‌లో మంచి పేరే సంపాదించిన మైక్రోమ్య‌క్స్ అనూహ్యంగా వెనుక‌బ‌డింది. తోటి ఇండియ‌న్ బ్రాండ్లు లావా, సెల్‌కాన్ కంటే బ్యాట‌రీ పరంగానూ, ఫోన్ల పెర్‌ఫార్మెన్స్ పరంగానూ మంచి పేరే తెచ్చుకున్నా...

  • బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

    బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

    ఒక ప‌క్క క‌రోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.  మ‌రోవైపు ఆన్‌లైన్ క్లాస్‌ల‌ని, ఇంకోట‌ని స్మార్ట్ ఫోన్లు ప్ర‌తి ఇంట్లోనూ ఒక‌టో రెండో కొనాల్సిన ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్ ఫోన్ల‌కు ఇప్పుడు మంచి  డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్...

  • జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

    జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

       జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు  ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని  ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు...

  •  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

    వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

యూత్ కోసం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై 50% డిస్కౌంట్‌.. ఎలా పొందాలో తెలుసా?

యూత్ కోసం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై 50% డిస్కౌంట్‌.. ఎలా పొందాలో తెలుసా?

ఓటీటీ, ఈకామ‌ర్స్ యాప్‌, మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ ఇలా అనేక ప్రయోజ‌నాలు అందిస్తున్న ఈకామ‌ర్స్ యాప్ అమెజాన్‌. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే...

ఇంకా చదవండి
గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది....

ఇంకా చదవండి