• తాజా వార్తలు
  • యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం. స్లిమ్ ఫోన్  ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది.  7.48 మిల్లీమీట‌ర్ల మందంతో...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

    ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాల‌ని నోకియా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త  మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  ఇందులో రెండు ఫీచ‌ర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుద‌లైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం నోకియా 5.3...

  • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

  • బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

    బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

    ఒక ప‌క్క క‌రోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.  మ‌రోవైపు ఆన్‌లైన్ క్లాస్‌ల‌ని, ఇంకోట‌ని స్మార్ట్ ఫోన్లు ప్ర‌తి ఇంట్లోనూ ఒక‌టో రెండో కొనాల్సిన ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్ ఫోన్ల‌కు ఇప్పుడు మంచి  డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్...

  •  స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

    స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

    సెల్‌ఫోన్ కెమెరాలో ఎన్నో మార్పులు చూశాం. నామ‌మాత్రంగా ఫోటో వ‌చ్చే వీజీఏ కెమ‌రాల‌తో మొద‌లైన సెల్‌ఫోన్ ఫోటోగ్ర‌ఫీ ఇప్పుడు డిజిట‌ల్ కెమెరాల‌ను త‌ల‌ద‌న్నే స్థాయికి చేరింది. 4కే, 8కే వీడియో రికార్డింగ్ కూడా చేయ‌గ‌లిగే కెమెరాల‌తో స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి. ఒక‌ప్పుడు ఒక‌టే కెమెరా.....

  • అందుబాటు ధరలో రెడ్ మీ 9 ప్రో.

    అందుబాటు ధరలో రెడ్ మీ 9 ప్రో.

      చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ రెడ్‌మి 9 ప్రైమ్ ను ఇండియాలో విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. నాలుగు రంగుల్లో లభిస్తుంది . రెడ్‌మీ ​​​​​9 ప్రైమ్ ఫీచర్లు * 6.53 ఇంచెస్ డిస్ ప్లే * ఆండ్రాయిడ్ 10 ఓయస్ * మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ *4 జీబీ ర్యామ్ *64 /128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెమెరాలు * వెనకవైపు...

ముఖ్య కథనాలు