• తాజా వార్తలు
  • రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో వచ్చిన ఫోన్లో నోట్ 10...

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీల్లో ఉత్తమమైన ఫోన్లు ఇవే

    5000 ఎంఏహెచ్ బ్యాటరీల్లో ఉత్తమమైన ఫోన్లు ఇవే

    ఆండ్రాయిడ్ ఫోన్.. ఇదంటే ిఇప్పుడు పెద్ద క్రేజ్.. కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నిలవట్లేదు. అస్తమానం ఫోన్ ను ఛార్జర్ కు తగిలించాల్సి వస్తోంది. అందుకే ఎక్కువమంది ఎక్కువ సమయం నిలిచే ఫోన్ల మీదే మనసు పడుతున్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇప్పుడు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఇలాంటి ఫోన్లలో ఉత్తమమైన ఫోన్లు ఏమిటో చూద్దామా.....

  • అభిమానులు రెడీగా ఉండండి, JioPhone 3 వచ్చేస్తోంది 

    అభిమానులు రెడీగా ఉండండి, JioPhone 3 వచ్చేస్తోంది 

    దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి జియో ఎంటరవుతోంది. సుదీర్ఘం కాలం పరీక్షల  అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా  కమర్షియల్‌గా లాంచ్‌  చేయనుంది.  జియో గిగా ఫైబర్‌తో పాటు...

  • డెల్ ఇండియా నుంచి సరికొత్త  ల్యాపీ, ధర రూ. లక్షా 35వేలు

    డెల్ ఇండియా నుంచి సరికొత్త  ల్యాపీ, ధర రూ. లక్షా 35వేలు

    ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్‌ ఇండియా సరికొత్త  ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేసింది.  వైర్‌లెస్ చార్జింగ్ ల్యాపీ లాటిట్యూడ్‌ 7000  సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్‌ 7400ను విడుదల చేసింది.  ఇది 14 అంగుళాల 2 ఇన్‌ వన్‌  ల్యాప్‌టాప్‌.దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా  నిర్ణయించింది.  స్పెషల్ ఫీచర్ గా...

  • షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్...

  • ప్రివ్యూ - ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్ ల్యాప్‌టాప్ @ 8 కోట్ల 36 లక్షలు

    ప్రివ్యూ - ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్ ల్యాప్‌టాప్ @ 8 కోట్ల 36 లక్షలు

    ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్‌లతో ఇది 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది.  అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్‌లు ఈ ల్యాపీలో వున్నాయి. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం...

  • రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె స్క్రీన్లు, స్మార్ట్ కనెక్టివిటి , హెచ్డిఆర్, వంటి మల్టిపుల్ పోర్ట్స్ ను అందిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే టీవీల్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. సౌండ్ క్వాలిటీ బాగుంటేనే.... పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది....

  • ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్‌ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్‌ కచ్చితంగా తెలిసి ఉండాలి. కోడింగ్ లో నైపుణ్యాలను కలిగి ఉన్నవారికే అత్యధిక జీతం ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్...

  • రివ్యూ- శాంసంగ్ ఎం 30

    రివ్యూ- శాంసంగ్ ఎం 30

    భారత‌ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే శాంసంగ్‌ ఎం10, ఎం20 పేరుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా, ఇదే సిరీస్‌లో ‘ఎం30’ పేరుతో మరో మోడల్‌ స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ ‌ప్రియుల కోసం మార్కెట్లోకి...

ముఖ్య కథనాలు

బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో...

ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ సేవ్ చేయడానికి టిప్స్ ఇవిగో

ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ సేవ్ చేయడానికి టిప్స్ ఇవిగో

స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో నూటికి 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ యూజర్లే.  ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీ మీ ఫోన్‌లో ఉన్నా కొన్ని...

ఇంకా చదవండి