• తాజా వార్తలు
  • స్పామ్ కాల్స్ నుండి శాశ్వత విముక్తికై వేంచేసిన దూస్రా ఫోన్ నెంబర్

    స్పామ్ కాల్స్ నుండి శాశ్వత విముక్తికై వేంచేసిన దూస్రా ఫోన్ నెంబర్

    డిజిట‌ల్ యుగంలో ఉన్నాం కాబ‌ట్టి అన్నింటికీ మీ ఫోన్ నంబ‌రే కీల‌కం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్ వ‌ర‌కు, పాన్ కార్డ్ నుంచి ఆధార్ కార్డ్ వ‌రకు అన్నింటికీ అదే నంబ‌ర్‌. ఆ నంబ‌ర్‌ను మీరు ఎక్క‌డైనా చెప్పాల్సిన సంద‌ర్భంలో దాన్ని ఎవ‌రైనా దుర్వినియోగం చేస్తారేమోన‌ని అనుమానం ఉంటుంది. ముఖ్యంగా...

  • మీ వాచ్చే మీ వాలెట్‌..  తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్  టైటాన్ పే

    మీ వాచ్చే మీ వాలెట్‌.. తొలి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్ టైటాన్ పే

    ప‌ర్స్ తీసుకెళ్ల‌లేదు.. కార్డ్‌లూ ప‌ట్టుకెళ్ల‌లేదు.  ఏదైనా పేమెంట్ చేయ‌డం ఎలా?  స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, మొబీక్విక్ ఇలా ఏదో యాప్‌తో పే చేసేయొచ్చు.  ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా అక్క‌ర్లేదు.  మీ వాచీనే మీ వాలెట్‌గా మార్చేసుకోవ‌చ్చు. వాచీల త‌యారీలో ఇండియాలో ఎంతో పేరున్న టైటాన్‌.....

  • 2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

    2జీకి మన దేశంలో కాలం చెల్లిపోయినట్టేనా ?

     మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని  వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ ‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది.         ...

  • ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

    డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా...

  • ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

    ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

    గూగుల్ పే.. ఇండియ‌న్ డిజిటల్ పేమెంట్స్ మోడ్‌లో ఓ విప్ల‌వం. అప్ప‌టివ‌ర‌కు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లు ఉన్నా వాటిలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో మ‌నీ లోడ్ చేసుకుని ఆ మ‌నీని ఏదైనా ట్రాన్సాక్ష‌న్ల‌కు వాడుకునేవాళ్లం. గూగుల్ పే వ‌చ్చాక ఆ జంఝాటాల‌న్నీ మ‌టుమాయ‌మైపోయాయి....

  •  ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    ఏప్రిల్ 20 త‌ర్వాత ఈకామ‌ర్స్ కంపెనీల క‌థ ఎలా ఉంటుందో తెలుసా?

    క‌రోనా ఎఫెక్ట్‌తో బాగా దెబ్బ‌తిన్న రంగాల్లో ఈ-కామ‌ర్స్ కూడా ఒక‌టి.  తెలుగువారింటి ఉగాది పండ‌గ సేల్స్‌కు  లాక్‌డౌన్ పెద్ద దెబ్బే కొట్టింది. ఇక స‌మ్మ‌ర్ వ‌స్తే ఏసీలు, ఫ్రిజ్‌లు, కూల‌ర్ల వంటివి ఈకామ‌ర్స్ సైట్ల‌లో జ‌నం బాగా కొంటారు. ఇప్పుడు వాట‌న్నింటికీ గండిప‌డిపోయింది.  విధిలేని...

  •  క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    క‌రోనా టైమ్‌లో జ‌రుగుతున్న సైబ‌ర్ క్రైమ్స్ ఇన్నిన్ని కాద‌యో

    ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే చుట్ట‌కాల్చుకోవ‌డానికి నిప్పు అడిగాడ‌ట మ‌రొక‌డు అలా ఉంది సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌ని. ఒక ప‌క్క కరోన భ‌యంతో ప్ర‌పంచదేశాల‌న్నీ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంటే మ‌రోవైపు ఇలాంటి సైబ‌ర్ క్రిమిన‌ల్స్ మాత్రం ఇంట్లో నుంచి క‌ద‌ల‌కుండానే త‌మ ప‌ని తాము...

  •  ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

    ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

    ఫోన్‌పే యాప్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో చాలామందికి తెలిసిందే. డిజిట‌ల్ పేమెంట్స్ యాప్స్‌లో పేటీఎం త‌ర్వాత బాగా పాపుల‌ర్ అయిన యాప్ ఫోన్‌పే.  ఇప్పుడు క‌రోనాకు  హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామంటూ ముందుకొచ్చింది.  ఏంటా క‌రోనా ఇన్సూరెన్స్‌, ఎలా తీసుకోవాలి? ఉప‌యోగాలేంటో ఓ లుక్కేద్దాం 156 రూపాయ‌ల‌తో  పాల‌సీ...

  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు పేటీఎం కొత్త అడ్ర‌స్‌గా మారింది.  ఇటీవల కాలంలో చాలా ఆన్‌లైన్ స్కాములు పేటీఎం పేరుమీద జరిగాయి. ముఖ్యంగా పేటీఎం కేవైసీ చేస్తామంటూ యూజర్లను దోచుకునే మోసాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా...

ముఖ్య కథనాలు

వాట్సాప్ తొంద‌ర‌పాటు.. సిగ్న‌ల్ పంట పండించిందా.. ఒక విశ్లేష‌ణ

వాట్సాప్ తొంద‌ర‌పాటు.. సిగ్న‌ల్ పంట పండించిందా.. ఒక విశ్లేష‌ణ

వాట్సాప్ వినియోగ‌దారుల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని, ఇందుకు అనుగుణంగా త‌యారుచేసిన తాజా  ప్రైవ‌సీ పాల‌సీని వినియోగ‌దారులంతా...

ఇంకా చదవండి
బ‌డ్జెట్ ధ‌ర‌లో వివో నుంచి మ‌రో ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఏంటంటే.

బ‌డ్జెట్ ధ‌ర‌లో వివో నుంచి మ‌రో ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర ఏంటంటే.

ఇండియాలో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల హ‌వా న‌డుస్తుండ‌టంతో   వివో ఈ రేంజ్‌లో మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు,...

ఇంకా చదవండి