• తాజా వార్తలు
  • మేడిన్ ఇండియా లోగోతో మ‌ళ్లీ వ‌చ్చిన లావా.. ఒకేసారి నాలుగు ఫోన్లు లాంచింగ్

    మేడిన్ ఇండియా లోగోతో మ‌ళ్లీ వ‌చ్చిన లావా.. ఒకేసారి నాలుగు ఫోన్లు లాంచింగ్

    చైనా ఉత్ప‌త్తులు కొన‌కూడ‌ద‌న్న వినియోగ‌దారుల సెంటిమెంట్ మార్కెట్లో మేడిన్ ఇండియా ఫోన్ల‌కు మ‌ళ్లీ ప్రాణం పోస్తోంది. మొదట్లో బాగానే రాణించిన మైక్రోమ్యాక్స్‌, లావా లాంటి ఫోన్లు చైనా ఫోన్ల రాక‌తో రేస్‌లో వెన‌క‌బ‌డిపోయాయి. తాజాగా యాంటీ చైనా సెంటిమెంట్‌తో మైక్రోమ్యాక్స్ కొత్త మోడ‌ల్ ఫోన్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చింది....

  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  •  ఈ కామ‌ర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాత‌ర‌

    ఈ కామ‌ర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాత‌ర‌

    క‌రోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవ‌డమే గానీ కొత్త‌గా ఇచ్చేవాళ్లు భూత‌ద్దం పెట్టి వెతికినా దొర‌క‌ట్లేదు. ప్రైవేట్‌ కాలేజ్ లెక్చ‌ర‌ర్లు, టీచ‌ర్లు, ప్రైవేట్ సెక్టార్ల‌లో పెద్ద జాబులు చేస్తూ క‌రోనా దెబ్బ‌కు కొలువు పోయిన‌వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీళ్లంతా వ్య‌వ‌సాయం చేసుకుంటూ, కూర‌గాయ‌లు...

  • కరోనా ను ముందే కనిపెట్ట గలిగే,  గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

    కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

    స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది.  ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరుగుతుండ‌టంతో చాలామంది వీటిని కొని త‌మ ఆరోగ్య‌స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడో కొత్త ఫీచ‌ర్‌తో వ‌చ్చింది గోకీ వైట‌ల్ 3.0. క‌రోనాకు ప్ర‌ధాన ల‌క్ష‌ణ‌మైన జ్వ‌రాన్ని ముందే క‌నిపెట్టేస్తుంద‌ట ఈ స్మార్ట్...

  • ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

    ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

    ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి.  మొత్తం 5 ర‌కాల బండిల్ ప్యాకేజ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివ‌రాలు మీకోసం..  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.499 ప్యాక్  *...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

నెల వారి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆపేయడానికి కారణమేంటి ? 

OTT ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ .129 విలువైన ఒక నెల చందా ప్రణాళికను ఇకపై కొనుగోలు చేయడానికి అనుమతించదు. ఉచిత అమెజాన్ ప్రైమ్ ట్రయల్ ప్యాక్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది....

ఇంకా చదవండి