• తాజా వార్తలు
  • వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

    వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్  చేసింది.  దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది.  జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు   ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...

  • ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంటో తెలు‌సా?

    ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంటో తెలు‌సా?

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ ‌సంస్థ ‌ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొద‌లై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్‌మీ, పోకో, రెడ్‌మీ, వివో లాంటి మేజ‌ర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.  ఇందులో ఎక్కువ భాగం బ‌డ్జెట్ ఫోన్లే. ఆన్‌లైన్ క్లాస్‌లు, వ‌ర్క్ ఫ్రం  హోం వంటి...

  • ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్..  త్వ‌ర‌లో  ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

    ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుద‌ల‌కు గూగుల్ రంగం ‌సిద్ధం చే‌స్తోంది. ప్ర‌తిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబ‌ర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్ట‌టం గూగుల్‌కు  ఆన‌వాయితీ. అలా‌గే ఈ‌సా‌రి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్ 12 SC  అని దీని సోర్స్...

  • ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    ట్విట్టర్ కి పోటీగా దూసుకెళ్తున్న ఇండియన్ యాప్ కూ .. ప్రత్యేకతలేంటి?

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది.  దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....

  • మీ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌ను చిటికె వేసినంత ఈజీగా తొల‌గించ‌డానికి ఇవిగో ట్రిక్స్

    మీ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌ను చిటికె వేసినంత ఈజీగా తొల‌గించ‌డానికి ఇవిగో ట్రిక్స్

    ఓ మంచి ఫోటో తీసుకున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరేసిన బ‌ట్ట‌లో,  చెప్పులో ఏవో క‌న‌ప‌డ‌తాయి. కొన్నిసార్లు మ‌నం ఇష్ట‌ప‌డి తీసుకున్న  ఫోటోలోకి ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తులు ప‌డ‌తారు. అలాంట‌ప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ క్లియ‌ర్ చేసుకుని మీకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవ‌చ్చు. అది...

  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి