• తాజా వార్తలు
  • ఏమిటీ ట్విట‌ర్ వాయిస్ ట్వీట్స్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్ మీకోసం

    ఏమిటీ ట్విట‌ర్ వాయిస్ ట్వీట్స్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్ మీకోసం

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట‌ర్ ఇప్పుడు అంద‌రికీ బాగా అల‌వాట‌యింది. పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌లు, జాతీయ నేత‌లు మాత్ర‌మే ఒక‌ప్పుడు ట్విట‌ర్ వాడేవారు. ఇప్పుడు మ‌న గ‌ల్లీ లీడ‌ర్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇక యూత్ సంగ‌తి స‌రేస‌రి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ట్విట‌ర్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త...

  • కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

    కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని వాట్సాప్‌లో మీకు ఓ మెసేజ్ రావ‌చ్చు. పొర‌పాటున కూడా దాన్ని ముట్టుకోకండి. ఎందుకంటే అప్‌డేష‌న్ కోసం ఆ మెసేజ్‌లో వ‌చ్చే లింక్ క్లిక్ చేస్తే హ్యాక‌ర్లు మీ అకౌంట్‌లోని...

  • వ్యాక్సినేషన్ అప్పాయింట్‌మెంట్‌ని రీ షెడ్యూల్ చేసుకోవడం ఎలా ?

    వ్యాక్సినేషన్ అప్పాయింట్‌మెంట్‌ని రీ షెడ్యూల్ చేసుకోవడం ఎలా ?

    దేశంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. అయిత చాలా చోట్ల వ్యాక్సినేషన్ కొరత వల్ల అంతగా ముందుకు సాగడం లేదు. స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ అందడంలో ఆలస్యం కావడం వల్ల మళ్లీ రీ షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే చాలామందికి రీ షెడ్యూల్ ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో COVID-19 టీకా కోసం అపాయింట్‌మెంట్‌ను తిరిగి షెడ్యూల్ చేయడం ఎలా...

  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

    డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

     డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్‌ వీల్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్‌’ పేరుతో స్పిన్‌వీల్‌ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు...

  • సిగ్న‌ల్ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా.. అయితే అందులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ వాడుకోవ‌డానికి గైడ్

    సిగ్న‌ల్ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా.. అయితే అందులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ వాడుకోవ‌డానికి గైడ్

    వాట్సాప్ తెచ్చిన ప్రైవ‌సీ పాల‌సీ సిగ్న‌ల్ యాప్ పాలిట వ‌రంగా మారింది. వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ ద్వారా మ‌న వివ‌రాల‌ను ఫేస్బుక్‌తో పంచుకుంటుంద‌న్న స‌మాచారం తో చాలామంది సిగ్న‌ల్ యాప్‌కు మారిపోతున్నారు. ఇప్ప‌టికే ఇండియాలో ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. గ‌త వారం ఐవోఎస్ యాప్ స్టోర్‌లో అయితే ఇది...

ముఖ్య కథనాలు

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ఏమిటి ట్విట్టర్ స్పేసెస్?

ట్విట‌ర్‌ను మామూలుగా స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఉప‌యోగించేవాళ్లు త‌క్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాల‌కు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదిక‌గా మారిపోతోంది....

ఇంకా చదవండి