• తాజా వార్తలు
  • యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

    యాపిల్ ఛాలెంజ్‌.. ఐ ఫోన్‌లో బ‌గ్ గుర్తిస్తే 11 కోట్ల బ‌హుమ‌తి

    సెక్యూరిటీ పరంగా ఐఫోన్లు  ఎంత ప‌టిష్టంగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌డానికి యాపిల్ కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోంది. సెక్యూరిటీ, ప్రైవసీపరంగా ఆపిల్ తన ఐ ఫోన్‌లు మరింత సురక్షితంగా ఉండే మాదిరిగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది....

  • ఏమిటీ గూగుల్ ఫోటోస్ సినిమాటిక్ ఎఫెక్ట్‌.. ఇంత‌కీ మీరు  చూశారా?

    ఏమిటీ గూగుల్ ఫోటోస్ సినిమాటిక్ ఎఫెక్ట్‌.. ఇంత‌కీ మీరు చూశారా?

    స్మార్ట్‌ఫోన్ వాడేవారంద‌రికీ గూగుల్ ఫోటోస్ గురించి తెలుసు. మీరు ఫోన్‌లో తీసిన లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోల‌ను గూగుల్ త‌న ఫోటోస్ ఫీచ‌ర్‌లో స్టోర్ చేస్తుంది. అంతేకాదు ఆ ఫోటో మ‌ళ్లీ ఏడాది అదే రోజు మీకు చూపిస్తుంది. అంతేకాదు యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మీ ఫోటోల‌తో వీడియోల్లాగా త‌యారుచేసి...

  • యాపిల్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌న్నీ నెల‌కు 195 రూపాయ‌ల‌కే అందించే యాపిల్ వ‌న్

    యాపిల్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌న్నీ నెల‌కు 195 రూపాయ‌ల‌కే అందించే యాపిల్ వ‌న్

    కారు కొన‌డం గొప్ప‌కాదు. దానికి త‌గ్గ‌ట్లు మెయిన్‌టెయిన్ చేయాలంటేనే బోల్డంత ఖ‌ర్చుతో కూడిన ప‌ని. అలాగే ఐఫోన్  కొన‌డం గొప్ప‌కాదు. దాన్ని మెయింటెయిన్ చేయ‌డ‌మూ డ‌బ్బుల‌తో కూడిన వ్య‌వ‌హార‌మే. ఆండ్రాయిడ్‌లో అన్ని యాప్స్, స‌ర్వీసులు దాదాపు ఉచిత‌మే. కానీ యాపిల్ డివైస్‌లు ఐఫోన్‌, ఐపాడ్‌,...

  • ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

    ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

    ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి.  మొత్తం 5 ర‌కాల బండిల్ ప్యాకేజ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివ‌రాలు మీకోసం..  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.499 ప్యాక్  *...

  • వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

    వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

    వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని యూజ‌ర్లు చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్లే ఈ వ‌న్ ప్ల‌స్ మోడ‌ల్స్  అన్నీ కూడా 30వేల పైన ధ‌ర‌లోనే ఉంటాయి. 60,70వేల రూపాయ‌ల మోడ‌ల్స్ చాలా ఉన్నాయి. అలాంటి...

  • యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం. స్లిమ్ ఫోన్  ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది.  7.48 మిల్లీమీట‌ర్ల మందంతో...

ముఖ్య కథనాలు

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2021 ఏడాది దాదాపు పూర్త‌యిపోయింది.  ఈ ఏడాది ఆస‌క్తిక‌ర‌మైన కెమెరా ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచ‌ర్లు...

ఇంకా చదవండి