సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్...
వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం...
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్మీ, పోకో, రెడ్మీ,...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది. దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించింది. తాము ఆ పని చేయలేమంటూ ట్విట్టర్ తెగేసి చెప్పింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను ఇండియాలో నిలిపివేసినట్టు మాత్రం చెప్పింది ....
వాట్సాప్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో అంత చికాకులు కూడా ఉన్నాయి. సమాచారం తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, గ్లాస్‌మేట్స్, కొలీగ్స్, ఫ్యామిలీ గ్రూప్స్ ఇలా ఎక్కువ మందితో మనం టచ్‌లో ఉండటానికి కూడా ఈ వాట్సాప్ బాగా...
ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాలజీ ప్రేమికులందరిదీ ఇదే మాట. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. 2022 మొదట్లోనే ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పింది.
2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో
రాబోయే ఐదారు నెలల్లో 5జీ...
ఓ మంచి ఫోటో తీసుకున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరేసిన బట్టలో, చెప్పులో ఏవో కనపడతాయి. కొన్నిసార్లు మనం ఇష్టపడి తీసుకున్న ఫోటోలోకి ఎవరో తెలియని వ్యక్తులు పడతారు. అలాంటప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేసుకుని మీకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అది...
వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ సిగ్నల్ యాప్ పాలిట వరంగా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా మన వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటుందన్న సమాచారం తో చాలామంది సిగ్నల్ యాప్‌కు మారిపోతున్నారు. ఇప్పటికే ఇండియాలో లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గత వారం ఐవోఎస్ యాప్ స్టోర్‌లో అయితే ఇది...
సరిహద్దులో చైనా మన మీద చేసే ప్రతి దుందుడుకూ పనికి చైనా యాప్స్ మీద దెబ్బ పడిపోతోంది. ఇప్పటికే వందల కొద్దీ యాప్స్‌ను బ్యాన్ చేసిన ప్రభుత్వం తాజాగా అందులో 59 చైనా యాప్స్‌కి శాశ్వతంగా మంగళం పాడేసింది. ఇందులో బీభత్సంగా |ఫేమస్ అయిన టిక్ టాక్ సహా మరో 58 యాప్స్ ఉన్నాయి.
వీచాట్,...
చైనా ఉత్పత్తులు కొనకూడదన్న వినియోగదారుల సెంటిమెంట్ మార్కెట్లో మేడిన్ ఇండియా ఫోన్లకు మళ్లీ ప్రాణం పోస్తోంది. మొదట్లో బాగానే రాణించిన మైక్రోమ్యాక్స్, లావా లాంటి ఫోన్లు చైనా ఫోన్ల రాకతో రేస్‌లో వెనకబడిపోయాయి. తాజాగా యాంటీ చైనా సెంటిమెంట్‌తో మైక్రోమ్యాక్స్ కొత్త మోడల్ ఫోన్లతో మార్కెట్లోకి వచ్చింది....
పొద్దున లేవగానే మన స్మార్ట్‌ఫోన్‌లో మొదటగా చూసేది వాట్సాప్‌నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని...
ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విపరీతమైన పోటీ వస్తుండటంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచన చేస్తోంది. తాజాగా 365 రూపాయలతో రీఛార్జి చేస్తే ఏడాది పొడవునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్నమాట. బీఎస్ఎన్ఎల్ ఫస్ట్ ఈ...
షియోమి తన ప్రీమియం స్మార్ట్ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్లపై ధరలు తగ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్3లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం. ...
ట్రాయ్ రూల్స్ ప్రకారం జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే జనవరి 1 నుంచి జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ కూడా ఉచితమే. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుండగా జియో మాత్రం ఇప్పటివరకు ఇతర...
ఇండియన్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్‌ల్లో రోజూ 8లక్షల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబట్టి దీనిలో అప్డేట్స్ చాలా అరుదుగా వచ్చేవి. మామూలు...
టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్రభుత్వం జూన్ నెలలో నిషేధించింది. అప్పటి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి. చింగారీ, రోపోసో, ఎంఎక్స్...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఇండియాలో దాదాపు లేవనే చెప్పాలి. అంతగా ఈ మెసేజింగ్ యాప్ జనాల్ని ఆకట్టుకుంది. అయితే 2021 అంటే మరో రెండు రోజుల తర్వాత వాట్సాప్...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం....