• తాజా వార్తలు
  • మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని...

  •  100 రూపాయ‌ల్లోపు రీఛార్జి ప్లాన్స్‌లో బెస్ట్ ఏదీ?

    100 రూపాయ‌ల్లోపు రీఛార్జి ప్లాన్స్‌లో బెస్ట్ ఏదీ?

    గ‌త డిసెంబ‌ర్ నెల‌లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్స్ ధ‌ర‌లు పెంచేశాయి.  100 రూపాయ‌ల్లోపు ధ‌ర‌ల్లో ఉన్న రీఛార్జి ప్లాన్స్‌లో కూడా మార్పులు వ‌చ్చాయి. ఈ ప‌రిస్థితుల్లో 100 రూపాయ‌ల్లోపు రీఛార్జి ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏది ఒక కంపారిజ‌న్ చూద్దాం. ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ లో 100 రూపాయల్లోపు ధరలో నాలుగు...

  • అన్ని టెల్కోలు డేటా ఛార్జీలు పెంచ‌డానికి అసలు కార‌ణాలివే

    అన్ని టెల్కోలు డేటా ఛార్జీలు పెంచ‌డానికి అసలు కార‌ణాలివే

    యాన్యువల్ గ్రాస్ రెవిన్యూ కింద టెలికాం కంపెనీలు టెలికాం శాఖకు వేల కోట్ల బకాయి పడ్డాయి. వాటిని  వెంటనే  కట్టాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఎయిర్‌టెల్ 53వేల కోట్ల రూపాయ‌లు, వొడాఫోన్ ఐడియా 36 వేల కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నాయి. ఈ కంపెనీలు వీటిని వాయిదాల రూపంలో కడుతున్నాయి. మార్కెట్లో  పోటీని తట్టుకోవడానికి మొన్నటి  వరకు...

  • రివ్యూ: అన్ని కంపెనీల 1 జీబీ డేటా ప్లాన్ల‌లో బెస్ట్ ఏది?

    రివ్యూ: అన్ని కంపెనీల 1 జీబీ డేటా ప్లాన్ల‌లో బెస్ట్ ఏది?

    ఇప్పుడు ఎక్కువ‌మంది వాడుతున్న టెలికాం ప్లాన్ల‌లో 1 జీబీ కూడా ఒక‌టి. ఫోన్ల మీద ఎక్కువ ఖ‌ర్చు చేయ‌డం ఇష్టం లేనివాళ్లు.. అవ‌స‌రం త‌క్కువ‌గా ఉన్న‌వాళ్ల‌కు ఈ ప్లాన్లు బాగా సూట్ అవుతాయి. ఇలాంటి వారి కోసం టెలికాం బ‌డా కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా ఎన్నో ప్లాన్ల‌ను సిద్ధం చేశాయి.. వాటిలో ముఖ్య‌మైన‌వి ఏంటో...

  • రివ్యూ - అన్ని కంపెనీల 2జీబీ డేటా ప్లాన్లలో బెస్ట్ ఏది?

    రివ్యూ - అన్ని కంపెనీల 2జీబీ డేటా ప్లాన్లలో బెస్ట్ ఏది?

    ఇప్పుడంతా డేటా వార్ న‌డుస్తోంది. . ఏ కంపెనీ చీప్ అండ్ బెస్ట్‌గా డేటా ఇస్తే వినియోగ‌దారులు కూడా ఆ కంపెనీ వెన‌కే వెళుతున్నారు. జియో దెబ్బ‌కు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దిగొచ్చాయి. అవి కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే డేటాను ఇస్తున్నాయి. అందులోనూ 2జీబీ డేటా విష‌యంలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి బ‌డా కంపెనీల మ‌ధ్య పెద్ద...

  • ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ రూల్స్ పాటించిన‌వాళ్లు ఏమంటున్నారు?

    ట్రాయ్ కొత్త ఎంఎన్‌పీ రూల్స్ పాటించిన‌వాళ్లు ఏమంటున్నారు?

    మ‌నం వాడుతున్న మొబైల్ నెట్‌వ‌ర్క్‌ న‌చ్చ‌న‌ప్పుడు మార్చుకునే హ‌క్కు ఉంటుంది. మొన్న‌టి వ‌ర‌కు ఇది చాలా కష్ట‌మైన విష‌య‌మే అయినా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని చాలా సుల‌భం చేసేసింది. జ‌స్ట్ చిన్నఎస్ఎంఎస్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా దీన్ని స్టార్ట్ చేయ‌చ్చు. అయితే మొబైల్ పోర్ట్‌బిలిటీ కోసం ట్రాయ్ కొత్త...

  • ఇకపై రింగింగ్ 25 సెకన్లు మాత్రమే వినిపిస్తుంది, మీకు తెలుసా?

    ఇకపై రింగింగ్ 25 సెకన్లు మాత్రమే వినిపిస్తుంది, మీకు తెలుసా?

    ఇప్పటివరకు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దాదాపు ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల పాటు రింగింగ్ వినిపిస్తుంది. కానీ ఇకపై ఇది కేవలం 25 సెకన్స్ మాత్రమే వినిపించనుంది. ఎందుకంటే టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర...

  • శుభ‌వార్త‌.. మీ ఫోన్ పోతే ప్ర‌భుత్వ‌మే ట్రాక్ చేస్తుంది! మీరేం చేయాలంటే ...

    శుభ‌వార్త‌.. మీ ఫోన్ పోతే ప్ర‌భుత్వ‌మే ట్రాక్ చేస్తుంది! మీరేం చేయాలంటే ...

    స్మార్ట్‌ఫోన్ వాడే  వాళ్ల‌కు ఎప్పుడూ ఒక ప్ర‌మాదం పొంచి ఉంటుంది. అదే ఫోన్ పోవ‌డం! మ‌నం మ‌రిచిపోవ‌డ‌మే.. లేదా పొర‌పాటున ఎక్క‌డైనా ప‌డిపోవ‌డ‌మో.. లేదా ఎవ‌రైనా దొంగిలించ‌డం ద్వారా ఫోన్ పోయే అవ‌కాశాలు చాలా ఉన్నాయి. ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న ఫోన్ పోతే మ‌న బాధ వ‌ర్ణ‌నాతీతం. డ‌బ్బుల సంగ‌తి...

  • రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    రూ.1000 లోపు ఉన్న బెస్ట్ డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు మీకోసం

    జియో బ్రాడ్ బ్యాండ్ రాకతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు డేటా, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తగ్గించాయి.టెలికం కంపెనీలు మాత్రమే కాకుండా DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది....

  • జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు...

  • మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

    దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు. మార్కెట్లో జియో ఎంట్రీ తరువాత డేటా అనేది చీప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని కంపెనీలు ప్లాన్లను అటు ఇటూగానే అమలు చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.999 ప్లాన్ గురించి ఇస్తున్నాం. ఓ...

  • Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    Airtel Blackతో కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటిస్తున్న ఎయిర్‌టెల్

    టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్...

ముఖ్య కథనాలు

బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విప‌రీత‌మైన పోటీ వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచ‌న చేస్తోంది. తాజాగా 365 రూపాయ‌ల‌తో...

ఇంకా చదవండి