• తాజా వార్తలు
  • పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    షియోమి త‌న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్‌3ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్ల‌లోనూ  ఈ తగ్గింపు ధరలు వ‌ర్తిస్తాయి.  ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేష‌న్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం.  ...

  • పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    పేటీఎమ్‌కు ఏడో సంవ‌త్స‌ర‌మూ న‌ష్టాలే.. కార‌ణాల‌పై ఓ విశ్లేష‌ణ

    ఫిన్‌టెక్‌.. ఫైనాన్షియ‌ల్ క‌మ్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ పేటీఎం తెలుసా? అంత పెద్ద ప‌దాలు ఎందుకులేగానీ గ‌ల్లీలో దుకాణం నుంచి మెగా మార్ట్‌ల వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌నిపించే పేటీఎం తెలుసుగా. డిజిట‌ల్ వాలెట్‌గా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న‌ది బహుశా దీన్నే కావ‌చ్చు.  ఇంత...

  • నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

    నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

    సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు నెట్టేసింది. ఆ త‌ర్వాత నోకియా ప‌రిస్థితిని అర్థం చేసుకుని మార్కెట్లోకి వ‌చ్చినా మునుప‌టి అంత స్పీడ్ లేదు. అయితే ఇప్పుడు నోకియా కొత్త‌గా ల్యాప్టాప్‌ల సేల్స్‌లోకి...

  • మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

    మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

     ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న‌ యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది . బైబ్యాక్ బ్యాక‌ప్‌తో బైబ్యాక్‌ వార్తలతో టీసీఎస్   షేర్లు బీఎస్ఈలో...

  •  సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

    సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

    టెక్నాల‌జీ లెజెండ్ యాపిల్.. త‌న యాన్యువ‌ల్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసింది. క‌రోనా నేప‌థ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లోనే ఈవెంట్‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. టైమ్ ఫ్లైస్ పేరుతో ఈ నెల సెప్టెంబర్ 15న నిర్వ‌హించ‌బోతున్నీ ఈ మెగా ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో,  యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు....

  • వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగులకే. ఇది పాత మాట. మీడియా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఇప్పుడు. దీనికి కారణం కరోనాయే. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీల్లో ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో ఎక్కువ డివైస్ లు రిమోట్ ఏరియాల నుంచి పని చెస్తున్నాయి. ఇది కంపెనీల డేటా భద్రతకు ప్రమాదంగా మారుతోందని బరాక్కుడ...

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి