• తాజా వార్తలు
  • పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    పోకో స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌లు.. ఏ మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందో తెలుసా?

    షియోమి త‌న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్‌3ల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్ల‌లోనూ  ఈ తగ్గింపు ధరలు వ‌ర్తిస్తాయి.  ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేష‌న్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం.  ...

  •    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

    అమెజాన్ యూత్ ఆఫర్ 499కే ప్రైమ్ సబ్స్క్రిప్షన్.. పొందడం ఎలా?

     అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499  రూపాయలకే...

  • త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    దేశంలో ఇప్ప‌టికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతున్నారని మొన్నా మ‌ధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. దానికి త‌గ్గ‌ట్లుగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌క్కువ ధ‌ర‌కే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయ‌డానికి జియో.. మొబైల్ ఫోన్...

  • పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం పోస్ట్‌పెయిడ్ బిల్లు.. ఇక ఈఎంఐల్లో చెల్లించ‌వ‌చ్చు

    పేటీఎం త‌న లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌కు పోస్ట్‌పెయిడ్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారికోసం  కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారులు  ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో పే చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ ప్రకటించింది....

  • 40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

    40 ల‌క్ష‌ల ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్ల అమ్మ‌కం.. ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డ్

    స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కం పెరుగుతున్న కొద్దీ వాటి యాక్సెస‌రీల అమ్మ‌కం కూడా  రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఒక‌ప్పుడు సెల్ ఫోన్ కొంటే దాంతోపాటే ఇచ్చే వైర్డ్ ఇయ‌ర్‌ఫోన్సే ఇండియాలో వాడేవారు. బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్ వాడ‌కం ఇప్పుడు భారీగా పెరిగింది. దానికిత‌గ్గ‌ట్లే షియోమి నుంచి యాపిల్ వ‌ర‌కు అన్ని కంపెనీలూ ఫోన్ల‌తోపాటే...

  • భారీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో  పోకో ఎం3 లాంచింగ్

    భారీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో పోకో ఎం3 లాంచింగ్

     చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌పంచ  మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇప్పటికే  పోకో ఎం2 బాగా క్లిక్ అయింది. దీంతో  ఎం3పైనా మంచి అంచనాలున్నాయి.  ఈ ఫోన్ ఫీచ‌ర్లేమిటో చూద్దాం   పోకో ఎం3 ఫీచర్స్     *  6.53 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్...

ముఖ్య కథనాలు

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2021 ఏడాది దాదాపు పూర్త‌యిపోయింది.  ఈ ఏడాది ఆస‌క్తిక‌ర‌మైన కెమెరా ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచ‌ర్లు...

ఇంకా చదవండి
3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి