• తాజా వార్తలు
  • జియోఫోన్ మాదిరిగానే జియోఫోన్ నెక్స్ట్ కూడా సూప‌ర్ హిట్ట‌వుద్దా?  ఓ విశ్లేష‌ణ‌

    జియోఫోన్ మాదిరిగానే జియోఫోన్ నెక్స్ట్ కూడా సూప‌ర్ హిట్ట‌వుద్దా? ఓ విశ్లేష‌ణ‌

    జియో ఫోన్‌. మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీ రిల‌య‌న్స్ జియో త‌న యూజ‌ర్ల కోసం త‌యారుచేసిన ఫీచ‌ర్ ఫోన్‌.  ఫేస్‌బుక్‌, వాట్సాప్ లాంటివి వాడుకునే అవ‌కాశం కూడా ఈ ఫీచ‌ర్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ ఓ ఊపు ఊపింది. ఇది నాలుగేళ్ల కింద‌టి ముచ్చ‌ట‌. ఇప్పుడు జియో ఆ 2జీ యూజ‌ర్ల‌ను 4జీ వైపు...

  • మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

    మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

    భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును పొందటానికి అర్హులు. కాబట్టి, బయటికి అడుగుపెట్టి, ఆపై COVID-19 టీకా కేంద్రం కోసం వెతకడం చాలామందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇలాంటి సమయంలో కరోనా ఎక్కడ వస్తుందేమోననే భయం కూడా ఉంటుంది.  అయితే ప్రజలు ఇప్పుడు...

  • ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

    ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

    ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ కొందరు ఈ ఫేక్ కోవిన్ యాప్స్ ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు...

  • గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

    గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో క్యాషేను సింపుల్‌గా రిమూవ్ చేయ‌డానికి గైడ్

    గూగుల్ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్‌, ఒపెరా ఇలా ఏ బ్రౌజ‌ర్ అయినా మీరు వాడేట‌ప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మ‌ళ్లీ ఆ వెబ్‌సైట్ సెర్చ్ చేసేట‌ప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించ‌క‌పోతే అది మీ డేటాను కొట్టేయాల‌నుకునే వారికి మంచి ఆప్ష‌న్ అవుతుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు క్యాషేను తొల‌గించుకోవాలి. ఇదేమంత బ్ర‌హ్మ‌విద్య కూడా కాదు. మ‌నం...

  • బ‌డ్జెట్ ధ‌ర‌లో సూప‌ర్ ఫీచ‌ర్లతో  శాంసంగ్ గెలాక్సీ ఎం 12 

    బ‌డ్జెట్ ధ‌ర‌లో సూప‌ర్ ఫీచ‌ర్లతో  శాంసంగ్ గెలాక్సీ ఎం 12 

    శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్‌ను రిలీజ్ చేసింది.  శాంసంగ్ గెలాక్సీ ఎం12 పేరుతో రిలీజ‌యింది.   బ‌డ్జెట్ ధ‌ర‌లోనే మంచి ప్రాసెస‌ర్‌, బిగ్‌ బ్యాట‌రీ. సూప‌ర్ కెమెరా దీని ప్ర‌త్యేక‌త‌లు.  దీని ధ‌ర 10, 999 నుంచి ప్రారంభం. ఇదే ప్రైస్ రేంజ్‌లో ఉన్న‌ రియల్‌మీ...

  • అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

    అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

    ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం ప్రత్యేకం. మార్చి 16న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 21 వరకు కొనసాగుతుంది. పిల్ల‌ల కోసం  పుస్తకాలు, బోర్డు గేమ్స్​ , స్కూల్​ బ్యాగ్స్, ఆన్​లైన్ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టివి...

  • మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    మీ హార్ట్ బీట్ , పల్స్ రేట్ స్మార్ట్ ఫోన్లోనే చెక్ చేసుకోవడం ఎలా?

    కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్  వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ  గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు  వచ్చే అవకాశలున్నాయి.    గూగుల్ ఫిట్ యాప్ తో...

  • సిగ్న‌ల్ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా.. అయితే అందులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ వాడుకోవ‌డానికి గైడ్

    సిగ్న‌ల్ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా.. అయితే అందులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ వాడుకోవ‌డానికి గైడ్

    వాట్సాప్ తెచ్చిన ప్రైవ‌సీ పాల‌సీ సిగ్న‌ల్ యాప్ పాలిట వ‌రంగా మారింది. వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ ద్వారా మ‌న వివ‌రాల‌ను ఫేస్బుక్‌తో పంచుకుంటుంద‌న్న స‌మాచారం తో చాలామంది సిగ్న‌ల్ యాప్‌కు మారిపోతున్నారు. ఇప్ప‌టికే ఇండియాలో ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. గ‌త వారం ఐవోఎస్ యాప్ స్టోర్‌లో అయితే ఇది...

  • టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

    టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

    స‌రిహ‌ద్దులో చైనా మ‌న మీద చేసే ప్ర‌తి దుందుడుకూ ప‌నికి చైనా యాప్స్ మీద దెబ్బ ప‌డిపోతోంది. ఇప్ప‌టికే వంద‌ల కొద్దీ యాప్స్‌ను బ్యాన్ చేసిన ప్ర‌భుత్వం తాజాగా అందులో 59 చైనా యాప్స్‌కి శాశ్వ‌తంగా మంగ‌ళం పాడేసింది. ఇందులో బీభ‌త్సంగా |ఫేమ‌స్ అయిన టిక్ టాక్ స‌హా మ‌రో 58 యాప్స్ ఉన్నాయి.  వీచాట్‌,...

ముఖ్య కథనాలు

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా

ఫేక్ ఐఫోన్‌ను క‌నిపెట్టండి ఇలా..  ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్ప‌డు. ఎన్ని వెర్ష‌న్లు వ‌స్తున్నా.. ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి
ఆండ్రాయిడ్ 12 ఫీచర్లను ముందే టెస్ట్ చేయాలా ? అయితే ఇవిగో యాప్స్

ఆండ్రాయిడ్ 12 ఫీచర్లను ముందే టెస్ట్ చేయాలా ? అయితే ఇవిగో యాప్స్

ఆండ్రాయిడ్ 12లో ఉన్న ఫీచ‌ర్ల కోసం ఉప‌యోగ‌ప‌డే యాప్‌లివే గూగుల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కొత్త వెర్ష‌న్ ఆండ్రాయిడ్ 12. ఇప్పుడు దాదాపు అన్ని...

ఇంకా చదవండి