2021 ఏడాది దాదాపు పూర్తయిపోయింది. ఈ ఏడాది ఆసక్తికరమైన కెమెరా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచర్లు...
ఇప్పుడు నడుస్తోంది ఆన్లైన్ యుగం. ఏ బిల్స్ కట్టాలన్నా జస్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే
అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ సర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు బ్రాడ్‌బ్యాండ్‌లో ఇప్పటికీ మంచి వాటానే ఉంది. డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మార్కెట్లో ఉంది. అయితే ప్రైవేట్...
సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్...
జియో ఫోన్. మొబైల్ నెట్వర్క్ కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం తయారుచేసిన ఫీచర్ ఫోన్. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి వాడుకునే అవకాశం కూడా ఈ ఫీచర్ ఫోన్ స్మార్ట్ఫోన్ల యుగంలోనూ ఓ ఊపు ఊపింది. ఇది నాలుగేళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు జియో ఆ 2జీ యూజర్లను 4జీ వైపు...
చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమస్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జనం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బతో కాస్త వెనకబడినా ఇప్పటికీ దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంఐ, షియోమి నుంచి వచ్చే కొత్త మోడల్ ఫోన్ల కోసం లక్షల మంది ఆత్రుతగా చూస్తుంటారు. అలాంటి షియోమి ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టి...
ఐపీఎల్ సీజన్ మరో మూడు రోజుల్లో మొదలవుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, రనౌట్లు ఒకటేమిటి ప్రతి బంతీ వినోదమే. ఆ వినోదాన్ని క్షణం కూడా మిస్సవకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగతి తెలుసు కదా.. దాన్ని వాట్సాప్ పట్టించుకోలేదన్న విషయమూ అందరికీ తెలిసిందే. అంతేకాదు వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు తేదీని జస్ట్ ఏప్రిల్ వరకు వాయిదా వేసిందంతే. ఇలాంటి...
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్మీ, పోకో, రెడ్మీ, వివో లాంటి మేజర్ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం బడ్జెట్ ఫోన్లే. ఆన్లైన్ క్లాస్‌లు, వర్క్ ఫ్రం హోం వంటి...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ రైతు ఉద్యమం సందర్భంగా మన దేశానికి వ్యతిరేక ప్రచారం ట్విట్టర్లో జోరుగా సాగుతోది. దీనితో వెయ్యికి పైగా ట్విట్టర్ ఖాతాలను...
ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాలజీ ప్రేమికులందరిదీ ఇదే మాట. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ...
డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...
చైనా ఉత్పత్తులు కొనకూడదన్న వినియోగదారుల సెంటిమెంట్ మార్కెట్లో మేడిన్ ఇండియా ఫోన్లకు మళ్లీ ప్రాణం పోస్తోంది. మొదట్లో బాగానే రాణించిన మైక్రోమ్యాక్స్,...
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌టీవీల అమ్మకాల మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది. స్మార్ట్ టీవీల మార్కెట్లోకి వన్‌ప్లస్, రియల్మీ లాంటి చైనా కంపెనీలన్నీ వచ్చి తక్కువ ధరకే సూపర్ ఫీచర్లతో ఉన్న టీవీలు అందిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి శాంసంగ్ కొత్త రూట్ ఎంచుకుంది. టీవీల...
పొద్దున లేవగానే మన స్మార్ట్‌ఫోన్‌లో మొదటగా చూసేది వాట్సాప్‌నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని...
షియోమి తన ప్రీమియం స్మార్ట్ఫోన్ల బ్రాండ్ పోకో ఫోన్లపై ధరలు తగ్గించింది. పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎక్స్3లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ నాలుగు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం. ...
ఇండియన్ రైల్వేలో టికెట్ బుకింగ్ కోసం రైల్వే శాఖ ఐఆర్సీటీసీ నెక్స్ట్ జనరేషన్ ఇ-టికెటింగ్ (NGeT) సిస్టమ్ 2014లో లాంచ్ అయింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్‌ల్లో రోజూ 8లక్షల టికెట్స్ ఇందులో బుక్ అవుతుంటాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే యాప్ కాబట్టి దీనిలో అప్డేట్స్ చాలా అరుదుగా వచ్చేవి. మామూలు...
టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్రభుత్వం జూన్ నెలలో నిషేధించింది. అప్పటి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి. చింగారీ, రోపోసో, ఎంఎక్స్ టకాటక్, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయడానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజర్లున్నారో అందులో 40% వాటాను మన...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఇండియాలో దాదాపు లేవనే చెప్పాలి. అంతగా ఈ మెసేజింగ్ యాప్ జనాల్ని ఆకట్టుకుంది. అయితే 2021 అంటే మరో రెండు రోజుల తర్వాత వాట్సాప్...
స్మార్ట్‌ఫోన్ ఎంత డెవలప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్‌కామ్ సపోర్ట్ కూడా అవసరం. 1500, 2000 నుంచి కూడా...
దేశంలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్వర్క్ వాడుతున్నారని మొన్నా మధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన...
2021 ఏడాది దాదాపు పూర్తయిపోయింది. ఈ ఏడాది ఆసక్తికరమైన కెమెరా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచర్లు...