సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్...
చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమస్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జనం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బతో కాస్త వెనకబడినా...
రిలయన్స్ జియో సిమ్ వాడుతున్నారా? అయితే మీకు ఓ గుడ్‌న్యూస్. కరోనా వ్యాక్సిన్ సమాచారం కోసం మీరు వాళ్లనూ వీళ్లనూ అడగక్కర్లేదు. మీ నెట్వర్క్ ప్రొవైడర్ అయిన జియో చాట్‌బాట్ ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందిస్తుంది. దీంతో పాటు రీఛార్జ్, పేమెంట్లు వంటి ఇతర కస్టమర్ సర్వీసులను కూడా ఈ...
కరోనా రెండో దశలో పెనుభూతంలా విరుచుకుపడుతోంది. వ్యాక్సిన్ వచ్చాక పెద్దగా దాన్ని పట్టించుకోని జనం ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రాణాలు తోడేస్తుండటంతో వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం కూడా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొన్నటివరకు 45 ఏళ్లు...
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫ్యాక్స్, ఒపెరా ఇలా ఏ బ్రౌజర్ అయినా మీరు వాడేటప్పుడు దానిలో క్యాషే (cache) స్టోర్ అవుతుంది. ఇది మీరు మళ్లీ ఆ వెబ్సైట్ సెర్చ్ చేసేటప్పుడు ఆటోమేటిగ్గా చూపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు క్యాషేను తొలగించకపోతే అది మీ డేటాను కొట్టేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు క్యాషేను తొలగించుకోవాలి. ఇదేమంత బ్రహ్మవిద్య కూడా కాదు. మనం...
ఐపీఎల్ సీజన్ మరో మూడు రోజుల్లో మొదలవుతుంది. ఫోర్లు, సిక్స్లులు, వికెట్లు, ఫ్రీహిట్లు, రనౌట్లు ఒకటేమిటి ప్రతి బంతీ వినోదమే. ఆ వినోదాన్ని క్షణం కూడా మిస్సవకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా...
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగతి తెలుసు కదా.. దాన్ని వాట్సాప్ పట్టించుకోలేదన్న విషయమూ అందరికీ తెలిసిందే. అంతేకాదు వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు తేదీని జస్ట్ ఏప్రిల్ వరకు వాయిదా వేసిందంతే. ఇలాంటి...
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పండగలు, స్పెషల్ డేస్‌లో చాలా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం...
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్మీ, పోకో, రెడ్మీ,...
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుదలకు గూగుల్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్టటం...
టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్రభుత్వం జూన్ నెలలో నిషేధించింది. అప్పటి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి. చింగారీ, రోపోసో, ఎంఎక్స్ టకాటక్, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయడానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజర్లున్నారో అందులో 40% వాటాను మన...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్కర్స్ సొంతంగా తయారుచేసుకోవడం ఎలాగో చూద్దాం
వాట్సాప్‌లో న్యూఇయర్ గ్రీటింగ్స్ తయారుచేయడం ఎలా?
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రం హోం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 251 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామని ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేనని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇతర కంపెనీలు ఈ ధరలోఎంత డేటా ఇస్తున్నాయో...
స్మార్ట్‌ఫోన్ ఎంత డెవలప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్‌కామ్ సపోర్ట్ కూడా అవసరం. 1500, 2000 నుంచి కూడా లోకల్ మార్కెట్లో వెబ్‌కామ్‌లు దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే 5 నుంచి 10వేల రూపాయలు పెట్టాలి. ఈ పరిస్తితుల్లో 3వేల లోపు ధరలో దొరికే 4 మంచి...
సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు...
చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బడ్జెట్లో ఓ సరికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పోవా పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పటికీ నైజీరియా, ఫిలిప్పీన్స్...